మొన్నటి వరకు "కిరణ్" ప్రభుత్వ హయాంలో విభజనగొడవలతోఆంధ్రప్రదేశ్
రాష్త్రం అగ్నిగుండంలా మారిపోయింది. ఎట్టకేలకు కేంద్రం పుణ్యమాని తెలంగాణ, సీమాంధ్రలుగా రెండుగా విడిపోయిన రాష్ట్రాలకి
తెలంగాణకి"చంద్ర"శేఖరరావు,
సీమాంధ్రకి"చంద్ర"బాబునాయుడు
కొత్తముఖ్యమంత్రులుగా పదవిచేపట్టపోతున్నారు.
వీరిద్దరు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చి "పున్నమిచంద్రులు"గా వెలిగిపోతారో,లేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులు ఎత్తేసి "అమావాస్యచంద్రులు"గామిగిలిపోతారో వేచిచూడాలి.
0 comments:
Post a Comment