పాపం!కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ ముహూర్తాన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారో?
గాని ఉన్న కొద్దిపాటి అభ్యర్ధ్యులలో నామినేషన్ వేసిన వాళ్ళలో కొందరు
ఉపసంహరించుకుని షాక్ ఇస్తే, సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్‌కి మరో 48
గంటల సమయం మాత్రమే ఉండగా జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి నలుగురు అభ్యర్ధులు షాకిచ్చారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న
అసెంబ్లీ స్థానాలలో పోటీకి దిగిన సత్యారెడ్డి(మాచర్ల), అప్పిరెడ్డి(గురజాల),
ఆంజనేయులు(చిలకలూరిపేట), రమేష్‌బాబు(వినుకొండ) టీడీపీలో చేరారు.
నరసరావుపేట లోక్‌సభ అభ్యర్ధి రాయపాటి సాంబశివరావు సమక్షంలో
వీరంతా ‘ తెలుగుదేశం’ పార్టీకి ‘జై’ కొట్టారు.

0 comments:
Post a Comment