CSS Drop Down Menu

Friday, May 2, 2014

ఎంత కష్టం ?ఎంత కష్టం??

కల్లాకపటం తెలియని వయసులో,

ఆడుతూ, పాడుతూ తిరిగే వయసులో,

అమ్మ చేత గోరుముద్దలు తినిపించుకొనే వయసులో,

అమ్మఆలనా పాలనా తానే చూసుకొంటూ,

తానే అమ్మగా మారి అమ్మకు ఆహారం తినిపిస్తుంటే,

చిన్న వయస్సులోనే ఎంత కష్టం ? ఎంత కష్టం ??


0 comments:

Post a Comment