CSS Drop Down Menu

Thursday, October 13, 2016

"KCR" అంటే ఏమిటో తెలుసా ?

సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కాస్తంత ఉద్విగ్నతకు లోనయ్యారు. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం అనంతరం ఆయన కేసీఆర్ గురించి మాట్లాడారు.

 కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని KCR అంటే ఏమిటో నిర్వచించారు.

 K అంటే KNOWLEDGE(జ్ఞానము),

 C అంటే COMMITMENT(నిబద్ధత),

R అంటే RECONSTRUCTION(తెలంగాణ పునర్నిర్మాణం) అని తెలిపారు.

 ఈ మూడింటిని నిజం చేసిన కేసీఆర్‌కు శిరసు వంచి పాదాభివందనం చేశారు.





0 comments:

Post a Comment