సాధారణంగా మహిళలు తమ ఛాతి పరిమాణ విషయంలో ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. వక్షోజాలు తగినంత పరిమాణంలో లేకపోతే చాలా బాధపడుతుంటారు. మరికొంత మంది శస్త్రచికిత్స చేయించుకుని పాలిండ్ల సైజుల్ని పెద్దవిగా చేయించుకుంటారు. అయితే ఇకపై ఆ అవసరం లేదు. ఎందుకంటే సర్జరీ లేకుండానే బ్రెస్ట్ సైజును పెంచే "మిరాకిల్ వైబ్రేటింగ్ బ్రా"ను సెర్బియాకు చెందిన ఓ ఇంజనీర్ కనిపెట్టాడు. దీన్ని కేవలం రోజుకో గంట ధరిస్తే చాలు వారంలో ఫలితం కనిపిస్తుందట.
సెర్బియాకు చెందిన మిలాన్ మిలిక్ అనే ఇంజనీరు గర్ల్ ఫ్రెండ్ తన బ్రెస్ట్ విషయంలో ఎప్పుడూ అసంతృప్తికి గురవుతూ ఉండేది. దీంతో ఆమె సమస్యను తీర్చాలనుకున్న మిలాన్ ఈ మిరాకిల్ వైబ్రేటింగ్ బ్రాను కనిపెట్టాడు. ఇది సెర్బియాలో సూపర్ సక్సెస్ అవడంతో పేటెంట్ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ 'బ్రా'ను అమెరికాలో క్లినికల్ ట్రయల్‌లో భాగంగా పరీక్షిస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరు అమెరికన్ యువతులు ఓ కాస్మొటిక్ సర్జన్ పర్యవేక్షణలో ఈ బ్రాను వాడి చూశారు. అది అద్భుత ఫలితాలను ఇచ్చింది. అయితే ఈ సైజు శాశ్వతంగా ఉంటుందా, దీని వల్ల ఇతర ప్రభావాలు తలెత్తే అవకాశముందా అనే అంశంపైలు పరిశోధనలు చేస్తున్నారు. ఒకవేళ ఇది కాని విజయవంతమైతే ఇకపై బ్రెస్ట్ సర్జరీలకు కాలం చెల్లిపోయినట్లే.
ReplyDeleteమిరకిలు వైబ్రే టింగౌ
నురసిజముల మేల్గనొచ్చు నూతన రీతిన్
కురచవచంటి జని పయో
ధరములిక బిరుసగునోయి ధరణిన్ రమణీ
జిలేబి