అవసరాలకు తగ్గట్టు యాప్‌లు రూపొందించడంలో పరిశోధకులు విశేషమైన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో శృంగారానికి కొత్త యాప్ కనుగొన్నారు. అమెరికాలో కాలేజ్ యువతను లక్ష్యం చేసుకుని 'గుడ్2గో' పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పరస్పర అంగీకారంతో లైంగికానుభవం పొందాలనుకునేవారు 'గుడ్2గో' యాప్‌ను వినియోగించుకుంటే సేఫ్‌గా ఉంటుందని యాప్ రూపకర్త "లీ ఆన్ అల్మాన్" తెలిపారు.
ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైసెస్‌లలో దీనిని వినియోగించుకోవచ్చని లీ వెల్లడించారు. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గోవాలని భావించే యువత సందేహాలు, భయాలకు ఈ యాప్ సమాధానం లాంటిదన్నారు.
యాప్‌లోకి వెళ్లగానే ఆర్ వి గుడ్2గో అని అడుగుతుందని, యస్ అని సమాధానమిస్తే మీతో మాట్లాడాలనుకుంటోందని, నో అని సమాధానమిస్తే యాప్ సమాచారం నిలిపేస్తుందని చెప్పుకొచ్చారు.
0 comments:
Post a Comment