పెసరట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని
కనీసం వారానికి ఒక్క రోజైనా తింటే ఎంతో మంచిది. పెసరట్టును తినడం
వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరం నుంచి వ్యర్థాలను
బయటకి పంపిస్తుంది.
పెసరట్టుతో పాటు ఉల్లిపాయలు, వెల్లుల్లి,
అల్లం, జీలకర్రలను తీసుకుంటే ఎంతో మేలు. అలాగే, ఇది చక్కెర వ్యాధి, అధిక
బరువు, కొలెస్ట్రాల్, ఇతరత్రా సమస్యలతో బాధపడేవారంతా తినవచ్చు. పెసలు
మొలకలు వచ్చిన తర్వాత పిండి చేసుకుంటే దానిలో ఉండే పోషకాలు ఫైబర్, ప్రోటీన్
రెండింతలు అవుతాయి.
0 comments:
Post a Comment