CSS Drop Down Menu

Saturday, July 30, 2016

జపాన్‌ లో "వెరైటీ" హోటల్!

జపాన్‌లో ఉన్న రెస్టారెంట్‌లలో ఆ హోటల్ వెరైటీ. నగ్న మహిళలపై ఆహార పదార్థాలు పేర్చుతున్నారు. వాటిని తినమంటారు. ఇంకేమైనా ఉందా.. అలా నగ్న మహిళపై పేర్చిన ఆహారాలూ మీరు తింటారా? వాంతులు చేసుకోరూ.. అయితే జపాన్‌లో మాత్రం ఎంచక్కా లాగించేస్తారు. ఇదేంటి నిజమా అనుకునేరు. ఆ నగ్న మహిళలంటే నిజమైన వారు కాదండోయ్. బొమ్మలు మాత్రమే.    జపాన్‌లో ఉన్న రెస్టారెంట్‌లలో ఇదో వెరైటీ రెస్టారెంట్‌. దాని పేరు క్యానబాలిస్టిక్‌ రెస్టారెంట్‌. అచ్చం నిజమైన నగ్న మహిళలా కనిపించే బొమ్మలపై వివిధ రకాల ఆహార పదార్థాలు పేర్చుతారు. మహిళల ఆకారంలో రూపొందించిన బొమ్మల్ని...

Wednesday, July 27, 2016

"నకిలీ తేనె" ను గుర్తించడం ఎలాగో తెలుసా ?

నేడు ఎక్క‌డ చూసినా క‌ల్తీ ప్ర‌పంచం న‌డుస్తోంది. మ‌నం తినే, తాగే ప్ర‌తి ప‌దార్థం కూడా క‌ల్తీ అవుతోంది. నేడు ప్ర‌స్తుతం కల్తీ అవుతున్న ప‌దార్థాల్లో చెప్పుకోద‌గిన‌వి అనేక‌మే ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్య‌మైనది తేనె కూడా ఒక‌టి. తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, పోష‌కాల‌కు తేనె నిలయం. ప‌లు అనారోగ్యాల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డంలో...

Saturday, July 23, 2016

వారానికి ఒక్కసారైనా "పెసరట్టు" తినండి! ఎందుకంటే ?

పెసరట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని కనీసం వారానికి ఒక్క రోజైనా  తింటే  ఎంతో మంచిది. పెసరట్టును తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరం నుంచి వ్యర్థాలను బయటకి పంపిస్తుంది.       పెసరట్టుతో పాటు ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్రలను తీసుకుంటే ఎంతో మేలు. అలాగే, ఇది చక్కెర వ్యాధి, అధిక బరువు, కొలెస్ట్రాల్, ఇతరత్రా సమస్యలతో బాధపడేవారంతా తినవచ్చు. పెసలు మొలకలు వచ్చిన తర్వాత పిండి...

Thursday, July 21, 2016

"కూల్ డ్రింక్స్" కన్నా" ఫ్రూట్ డ్రింక్స్" ప్రమాదకరం !

కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించిన వాళ్లు, కార్బోనేటెడ్ వాటర్ తాగలేని వాళ్ళు ఎక్కువగా తాగేది ఫ్రూట్ పేరుతో తయారుచేసిన పానీయాలు. అందులో మాజా, పల్పీ ఆరెంజ్, స్లైస్, యాపీ, నింబు వంటి ఫ్లేవర్లు చాలా పాపులర్. చాలామంది కూల్ డ్రింక్స్ తాగనివాళ్లు కూడా వీటిని ఫ్రూట్ కంటెంట్‌గా భావించి తాగుతుంటారు. వాస్తవానికి మామూలు కూల్‌డ్రింక్స్‌కి, వీటికి తేడా ఉండ‌దు. చక్కెర నీళ్లకు ఫ్రూట్ కాన్సన్‌ట్రేషన్, ఫ్లేవర్ కలుపుతారు. ఫ్రూటీ, మాజా, పల్పీ ఆరెంజ్, ట్రాపికానా, రియల్ ఫ్రూట్ జ్యూస్ ఇలా మార్కెట్లో ఉన్న చాలా బ్రాండ్స్ పరిస్థితి ఇదే. వాటిల్లో ఫ్రూట్ కంటెంట్...

Wednesday, July 20, 2016

"ఏపీ సియం ఇంటి ముందు ఆత్మహత్య " చేసుకుంటానన్న "హీరో" ?

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్న సాధన సమితి అధ్యక్షుడు, హీరో శివాజీ సంచలన ప్రకటన చేశాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ రాకుండా ప్యాకేజీకి అంగీకరిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిముందు తాను సూసైడ్ చేసుకుంటానని స్పష్టంచేశాడు.ఈ మేరకు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పాపంలో అందరికీ భాగస్వామ్యం వుందని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని.. దీనికోసం అందరం పోరాడుదామని ఆయన చెప్పుకొచ్చారు.                                    ...

Tuesday, July 19, 2016

"ఒక్క ద్రాక్ష పండు" ఖరీదు "25 వేలు"!

జపాన్‌లో అత్యంత అరుదుగా లభించే రూబీ రోమన్ రకానికి చెందిన ద్రాక్షపండ్ల ఖరీదు గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఒక్క ద్రాక్ష పండు ఖరీదు ఎంతో తెలుసా...? అక్షరాల మన కరెన్సీలో రూ.25 వేలు ఉంటుంది. ఇది పండ్ల ధరా లేక షాపు మొత్తం ధరనా అని అనిపించకమానదు. సాధారణంగా ఒక కేజీ ద్రాక్ష దాదాపు రూ.100 అంటేనే కొనడానికి ఆలోచిస్తుంటాం. అలాంటిది గుత్తిలో ఒక పండుని అంత ధర పెట్టి ఎవరు కొనుక్కుంటారు అంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, ఖరీదైన, అరుదైన...

Monday, July 18, 2016

ఆ "జంట చేసిన పనికి" అందరూ అభినిందాల్సిందే !

పెళ్లంటే….భారీ కట్నకానుకలు, విందుభోజనాలు,హంగులు ఆర్బాటాలు. ఇక సంపన్నుల పెళ్ళి గురించైతే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.వారు భోజనం మీద చేసే ఖర్చు, స్టేజ్ డెకరేషన్ కు చేసే ఖర్చు…ఓ కుటుంబానికి పది నుండి పదిహేను సంవత్సరాలకు సరిపోతుంది. అయితే ఈ జంట మాత్రం తమ  పెళ్లిని అందరికీ కనువిప్పు కలిగించేలా చేసుకున్నారు. ఇండియన్ సివిల్ సర్వీస్ కు ఎంపికైన అభర్, IDBI బ్యాంక్  మేనేజర్ గా పనిచేస్తున్న ప్రీతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం… వీరిద్దరూ ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఒకరిపై ఒకరు ఇష్టం...

Saturday, July 16, 2016

"హ్యాంగోవర్" తగ్గించే ఐస్‌క్రీమ్‌ !

''మందుబాబులం మేము మందుబాబులం''... అంటూ మందుబాబులు రాత్రిపూట ఫుల్లుగా తాగి స్వర్గాల్లో తేలిపోతుంటారు. కాని తెల్లవారేసరికి హ్యాంగోవర్‌తో సతమతమవుతుంటారు. ఆ సమయంలో విపరీతమైన తలనొప్పి బాధిస్తుంటుంది. మజ్జిగ తాగినా కూడా ఆ కిక్ వదిలిపోదు. ఆ కిక్‌ని పోగొట్టే మందు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. సరిగ్గా అలాంటివారి కోసమే దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ ఓ ఐస్‌క్రీమ్‌ను కనిపెట్టింది.         ''ట్రీ ఫ్రూట్ జ్యూస్'' అనే ఈ గ్రేప్...

Thursday, July 14, 2016

"చద్దన్నం" తినడం వల్ల కలిగే ఉపయోగాలు!

రాత్రి మిగిలి పోయిన అన్నంను పొద్దున్నే తినేందుకు ప్రస్తుత జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.రాత్రి అన్నం ఎంత ఉన్నా కూడా పొద్దున్నే పడేయడం కాని, ఎవరికైనా పెట్టడం కాని చేస్తూ ఉంటారు.  అయితే ఆ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన పదార్ధాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాల్సిన విషయం. చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఒక సర్వేలో తేలింది. పాత తరం వారు చద్దన్నంను ఎంతో ఇష్టంగా తినేవారట. అందుకే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేదని అంటారు.  మన తాతల కాలంలో రాత్రి వండిన అన్నంను పొద్దున్న పెరుగు కలుపుకుని, మామిడి కాయ చట్నీ వేసుకుని,...

Tuesday, July 12, 2016

"అల్లం జ్యూస్" త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు !

అల్లం దీని గురించి తెలియని వారు ఉండరేమో ఎందుకంటే మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఇది ఒక భాగం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అల్లం ఒకటి. భారతీయులు దాదాపు 5000 సంవత్సరాల నుంచి అల్లాన్ని  వంటల్లోనే కాదు.. అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మన పూర్వికులు దాని ప్రాధాన్యత తెలిసే మనం రోజు తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో ఇది మన శరీరంలోకి చేరే విధంగా అలవాటు చేసుకున్నారు. కానీ రానురాను మనం అల్లం తక్కువ మోతాదులోనే వాడుతున్నాం అనే చెప్పాలి. అయితే...

Monday, July 11, 2016

ఆరోగ్యం కావాలంటే ఆహారంలో " మైదా"ను దూరం పెట్టండి !

ఒకప్పుడు దక్షిణాది భారతీయులకి మైదా అంటే ఏమిటో తెలియదు. బియ్యం లేదా గోధమపిండితోనే వారి జీవనశైలి ముడిపడి ఉండేది. కానీ ఇప్పుడో! బేకరీల దగ్గర నుంచీ పరాఠా హోటళ్ల దాకా మైదాదే ప్రపంచం. కానీ ఆహార నిపుణులు మాత్రం ఈ మైదాని స్లో పాయిజన్‌గా గుర్తిస్తున్నారు. వీలైనంతగా మైదాకు దూరంగా ఉండమంటూ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే...   గోధుమ గింజల్లో ఉండే పిండి పదార్థాలను వేరు చేస్తే అదే మైదాగా మారుతుంది. నిజానికి మైదా రంగు తెలుపు కాదు- పసుపు. పసుపు రంగులో ఉండే మైదాకు తెల్లటి తెలుపుని ఇచ్చేందుకు Benzoic peroxide అనే రసాయనాన్ని కలుపుతారు. ఇక మెత్తగా...

Saturday, July 9, 2016

"మనిషి"ని పోలిన పండ్లను ఎప్పుడైనా చూశారా..?

ప్రకృతిలో అనేక వింతలు దాగున్నాయని మన పెద్దలు అంటూ ఉంటారు. మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా..ఎన్ని విషయాలు కనుగొన్నా..ఇంకా అంతుచిక్కని ప్రశ్నలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి నారిఫోన్ పండ్లు. మామూలుగా పండ్లు ఏ ఆకారంలో ఉంటాయి. రౌండ్‌గా ఉండటమో లేదంటే నిలువుగా ఉండటమో జరుగుతుంది. కానీ అచ్చం మనిషిని పోలినట్టు ఉంటే పండ్లును ఎప్పుడైనా చూశారా..? కనీసం ఆ మాటైనా విన్నారా..? కానీ అలాంటి పండు ఒకటి ఉంది. దానిని చూడాలనుకుంటే థాయ్‌లాండ్ వెళ్లాల్సిందే.   యువతి...

Thursday, July 7, 2016

రాత్రిపూట "చపాతీ" లే తినండి ! ఎందుకంటే ?

అధిక బరువు ఉన్నవారు కానీ లేదా అన్నం తింటే తొందరగా అరగటంలేదని చాలా మంది రాత్రిపూట అన్నం బదులు చపాతి తింటున్నారు. మరి ప్లేట్ నిండ అన్నం తినేవారికి రెండు లేక మూడు చపాతిలు కడుపునింపుతాయా ! అంటే అన్నం కంటే వెయ్యి రేట్లు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు చాలా విషయాల్లో మేలు చేస్తోంది ఈ చపాతి అంటున్నారు నిపుణులు. చపాతి ఉపయోగించే గోధుమలలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఇందులో విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, ఆర్సెనిక్,...

Tuesday, July 5, 2016

"బాడీ పెయిన్స్‌" త‌గ్గించుకునేందుకు సులువైన చిట్కా !

ఇదేంటి.. బాడీ పెయిన్స్‌ను ఆలివ్ ఆయిల్, ఉప్పు తగ్గిస్తాయా? అనేగా మీ డౌట్‌. అవునండి నిజమే.. బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు చాలామంది ఇంగ్లీష్ మందులు వాడుతారు. నొప్పుల నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లు వాడుతారు. అయితే వాటివ‌ల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ తప్పట్లేదు. తద్వారా నొప్పి తగ్గి మరో ఆరోగ్య సమస్యను కొనితెచ్చుకుంటారు. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు సూపర్ చిట్కా వుంది.. అదేమిటో చూద్దాం..   అరకప్పు ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని అందులో రెండు...

Monday, July 4, 2016

అరుదైన "తెలుపు" జంతు జాలాలు !

...

Saturday, July 2, 2016

"రజనీ యా మజాకా"

క‌బాలీ సినిమా విడుద‌ల‌కు ముందే స్పెష‌ల్ ఫ్లైట్లు గ‌గ‌నత‌లంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌ల‌లో ర‌జ‌నీకాంత్ ప్ర‌చారం మారుమోగిపోతోంది. ర‌జ‌నీ అభిమానుల‌కు ఎయిర్ ఏషియా క‌బాలి ఆఫ‌ర్ ఇచ్చింది. క‌బాలి ఫ‌స్ట్ షోతో బెంగ‌ళూరు నుంచి చెన్న‌ైకు జులై 15న బ‌య‌లుదేరుతోంది. ఆ రోజు ఉద‌యం 6.10కి బెంగ‌ళూరు నుంచి బ‌య‌లుదేరి చెన్న‌ైకి ఫ్లైట్ గం. 7.10 నిమిషాలకు చేరుతుంది.      తిరిగి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు...

Friday, July 1, 2016

"నిద్రపోయే ముందు" స్మార్ట్ ఫోన్ వాడితే ?

నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ వాడితే బరువు పెరుగుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక్క స్మార్ట్‌పోన్‌ అనే కాదు.. ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ వంటి వాటిని కూడా నిద్రపోయే ముందు ఉపయోగించకూడదట. నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తుంటే ఆ స్ర్కీన్‌ మీద ఉన్న ఫోటాన్ల గుంపు  మెదడుకు ‘ఇది నిద్రపోయే సమయం కాదు. అప్పుడే మెలటోనిన్‌ హార్మోన్‌ను విడుదల చేయొద్దు’ అని సందేశం పంపిస్తుందట.      చీకటిలో ఉన్నప్పుడు నిద్ర...