పొట్టలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలని
చాలామంది నానా తంటాలు పడుతుంటారు. దీనికోసం ఆహారపు అలవాట్లను
మార్చుకుంటారు. పొట్ట తగ్గడం కోసం తిండి కూడా మానేస్తారు. అయితే ఇది సరైన
పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి ముఖ్యంగా
జంక్‌ఫుడ్ తినడాన్నితగ్గించాలని వారంటున్నారు. వీటిల్లో అధికపాళ్లలో
సోడియం ఉంటుంది.
ఇది శరీరానికి మంచిది కాదు. వీటివల్ల క్యాలరీలు కూడా పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది బరువు తగ్గించడం కోసమని నిమ్మకాయ రసాన్ని వేడినీటిలో కలుపుకొని తాగుతుంటారు. అయితే దీనికంటే కొత్తిమీర జ్యూస్ తాగితే 5 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చునని తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. మరి ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...!

కొత్తిమీరను మిక్సీలో వేసి తగినంత నీరు
పోసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. దానిలో నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె
కూడా కలపాలి. ఈ జ్యూస్‌ని ఖాళీ కడుపుతో లేచిన వెంటనే తాగాలి. ఇలా చేస్తే
బరువు తగ్గడమే కాకుండా పొట్టలో పేరుకున్న కొవ్వు కూడా తగ్గిపోతుంది. అయితే
మీరు ట్రై చేయండి.
0 comments:
Post a Comment