శృంగారం వల్ల లావుగా వున్నవాళ్లు బరువు తగ్గవచ్చా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని హెల్త్ సర్వేలు. రొమాన్స్ వల్ల బరువు తగ్గడం సాధ్యమేనా? అని జరిపిన అధ్యయనాల్లో ఈ 'నగ్న'సత్యం వెలుగుచూసింది. ముద్దు పెట్టుకోవడం వలన శరీరంలో ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయి? అవి లావు తగ్గడానికి ఏమేరకు సహకరిస్తాయని పరిశీలిస్తున్నప్పుడు పరిశోధకుల దృష్టి ఈ సెక్స్‌పై కూడా పడింది. ముద్దు పెట్టుకునే సమయంలో నిమిషానికి సగటున 2 నుంచి 5 కేలరీలు ఖర్చవుతున్నాయి. మరీ ముఖ్యంగా శ్వాస ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ స్థాయిలో కేలరీలు ఖర్చవుతాయి అని సర్వే అభిప్రాయపడింది. అయితే, ఎక్కువ మోతాదులో వున్న లావు తగ్గడానికి ఈ మాత్రం కేలరీలు ఖర్చయితే సరిపోదని నిపుణులు చెపుతున్నారు .
అయితే, అసలు ముద్దుతో పోల్చుకుంటే.. ముద్దుకన్నా సెక్స్‌తోనే అధికమొత్తంలో కేలరీలు ఖర్చవుతాయని ఇంకొన్ని సర్వేలు చెబుతున్నాయి. శృంగారంలో పాల్గొన్న మహిళల్లో నిమిషానికి 3.1 కేలరీలు ఖర్చవగా, పురుషుల్లో 4.2 కేలరీలు ఖర్చవుతాయని ఓ సర్వే పేర్కొంది. ఈ లెక్క ప్రకారం ఎంత ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే కేలరీలు ఖర్చు అవడానికి అంత ఎక్కువ అవకాశం వుంది. శరీరంలో కేలరీలు ఎంత ఎక్కువగా ఖర్చయితే లావు తగ్గడానికి అంత ఆస్కారం వుంటుందని సదరు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

0 comments:
Post a Comment