CSS Drop Down Menu

Monday, June 30, 2014

ఒకే కొండపై "వేయి" కి పైగా "దేవాలయాలు" !

కొండల పైన దేవాలయాలు సాధారణంగా నిర్మిస్తారు. అయితే, ఒకే ఒక విశాలమైన కొండపై వేయి కి మించిన దేవాలయాలు వుంటే ఎలా ? కాని ఇది వాస్తవం . మరి ఇది ఎక్కడ వుంది ? గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలో పాలితానా అనే ఊరిలో శత్రున్జయ కొండపై అపురూపమైన ఈ లెక్కకు మించిన దేవాలయాలు చూడవచ్చు. ఈ ఊరి అసలు పేరు పాలితానా కాగా దానిని కూడా మరచిన ప్రజలు దీనిని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఇది జైనులకు అతి పవిత్రమైన ప్రదేశం. భగవంతుడి కొరకు నిర్మించిన ఈ దేవాలయ నగరంలో రాత్రి వేళ దేవాలయ అర్చకులు తప్ప ఇతరులు ఎవరూ ఇక్కడ నిద్రించరు. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ తీర్ధ యాత్ర చేస్తే...

Saturday, June 21, 2014

"కొబ్బరి" ఆరోగ్యానికే కాదు ! అందానికి కూడా!!

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు. అయితే పని ఒత్తిడి, అలసట, సమయాభావం వంటి కారణాలతో తగిన పోషణ తీసుకోలేకపోతుంటారు. తరచూ సౌందర్యశాలకు వెళ్లి మెరుగులు దిద్దుకోవాలంటే కష్టమైన విషయమే. అలాంటప్పుడు ఇంట్లోనే ఉంటూ అందుబాటులో ఉండే కొబ్బరి పాలతో మేని మెరుపునకు ప్రయత్నించవచ్చు. కొబ్బరి ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. దాని నుంచి తీసిన పాలు ఔషధ గుణాల మిళితం వాటిని ఆహాంరంలోనే కాదు...ఆరోగ్యాన్ని అందాన్ని ద్విగుణీకృతం చేసేందుకూ వాడితే..ప్రకాశవంతమైన చర్మం,...

Friday, June 20, 2014

"తీపి" తినడం "తగ్గించాలంటే" ఎలా?

కొన్ని సార్లు మనస్సు బాగోలేప్పుడు లేదా విసుగు చెందినప్పుడు ఏదైనా షుగర్ ట్రీట్ మీద మనస్సు వెళుతుంది. ముఖ్యంగా షుగర్ మరియు షుగర్ తో తయారుచేసిన స్వీట్ ఒక ఎనర్జీ బూస్టర్ గా ఉంటుంది. స్వీట్స్ మీద కోరికలు ఎప్పుడైన, ఎక్కడైన పుట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో స్వీట్స్ ఏదోఒకటి తినాలనే కోరికను అనుచుకోలేక ఫ్రిజ్ లో చాక్లెట్స్ లేదా ఐస్ క్రీమల కోసం వెతుకుతుంటాం. షుగర్ తోతయారుచేసిన వంటలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యసమస్యలకు, శరీరంలో కొవ్వు పెరగడానికి దారితీస్తుంది. షుగర్ ఒక కార్బోహైడ్రేట్ ఇది శరీరంలో విచ్చిన్నంకాబడి మన శరీరానికి కావల్సిన ఎనర్జీని రిలీజ్ చేసే...

Thursday, June 19, 2014

"మధుమేహగ్రస్తులు తీసుకోవలసిన ఆహారాలు"

డయాబెటిస్‌ వ్యాధికాదు డిజైస్టివ్‌ డిజార్డర్‌. దీన్ని ఇలాగే వదిలేస్తే శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి. ప్రపంచ వ్యాప్తంగా  మిలియన్ల మంది డయాబెటిస్‌ వ్యాధితో బాదపడుతున్నారు. మనిషిని పట్టి పీడిస్తున్న వ్యాధులన్నీ ఒకెత్తయితే, డయాబిటీస్ ఒకటీ ఒకెత్తుగా మారిన ప్రస్తుత కాలంలో ఆహార నియంత్రణే ఈ వ్యాధి నివారణకు మార్గంగా వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కెలోరీలు తక్కువగా ఉండే ఆహార పదార్ధాల జాబితాను సిద్ధం చేసుకోవాల్సిందిగా కూడా ముందుజాగ్రత్తలను సూచిస్తున్నారు.అటువంటి జాబితా మీరు ప్లాన్ చేసుకోవాంటే మీకోసం కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా ఇక్కడ లిస్ట్...

Wednesday, June 18, 2014

"బియ్యం"తో "అందం"

భారతీయులు ఎక్కువగా వారి రోజువారీ భోజనంలో రైస్ కోరుకుంటారు. ప్రత్యేకించి తూర్పున మరియు దక్షిణాన నివసించే ప్రజలు, బియ్యం వారి ప్రధాన ఆహారంగా ఏర్పరచుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బియ్యం కూడా సౌందర్య సంరక్షణ కోసం ఒక అద్భుతమైన పదార్ధంగా ఉపయోగపడుతుంది. ఈ రైస్ అతని / ఆమె చర్మం కాంతివంతంగా చేయటంలో సహాయపడుతుంది మరియు ఆ కాంతి చాలాకాలం ఉంచుతుంది. ప్రతి మహిళ ప్రకాశవంతమైన, సిల్కీ మరియు మృదువైన ఛాయను పొందాలనే కోరిక కలిగి ఉంటుంది. ఆసియా దేశాలలో...

Tuesday, June 17, 2014

"నేరుడు పండు"తో నిండైన ఆరోగ్యం!

సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం. నేరేడుపండు ఆరోగ్యానికి...

Monday, June 16, 2014

"లైంగిక సామర్థ్యం"ను పెంచే ఆహారాలు!!!

 ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్' వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు. నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం , డయాబెటిస్‌వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల...

Saturday, June 14, 2014

బామ్మా ? మజాకా ??

‘మనుషులందరూ వాకింగ్ చేయాలి...ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అంటూ డాక్టర్లు సలహాలిస్తున్నప్పటికీ మనలో ఎవరు కూడా వారానికోసారి గట్టిగా నాలుగు అడుగులు వేయడం లేదు. ఒకవేళ వేసినా మహా అంటే ఓ మూడు కిలోమీటర్లే. ఇక పోలీస్, మిలిటరీ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్ధులు కూడా ఐదు కిలోమీటర్ల రన్నింగ్ చేయగానే కుప్పకూలిపోతారు. లేదా ఆస్పత్రి బెడ్‌పై చికిత్స కోసం వాలిపోతుంటారు. అలాంటిది, 91 ఏళ్ల వయసులో కూడా అమెరికాకు చెందిన ఓ బామ్మ ఏకంగా...ఏకదాటిగా 42కిలోమీటర్లు పరిగెత్తేసింది....

Friday, June 13, 2014

"శృంగారం" వల్ల "లావు" తగ్గవచ్చా?

శృంగారం వల్ల లావుగా వున్నవాళ్లు బరువు తగ్గవచ్చా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని హెల్త్ సర్వేలు. రొమాన్స్ వల్ల బరువు తగ్గడం సాధ్యమేనా? అని జరిపిన అధ్యయనాల్లో ఈ 'నగ్న'సత్యం వెలుగుచూసింది. ముద్దు పెట్టుకోవడం వలన శరీరంలో ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయి? అవి లావు తగ్గడానికి ఏమేరకు సహకరిస్తాయని పరిశీలిస్తున్నప్పుడు పరిశోధకుల దృష్టి ఈ సెక్స్‌పై కూడా పడింది. ముద్దు పెట్టుకునే సమయంలో నిమిషానికి సగటున 2 నుంచి 5 కేలరీలు ఖర్చవుతున్నాయి. మరీ ముఖ్యంగా శ్వాస ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ స్థాయిలో కేలరీలు ఖర్చవుతాయి అని సర్వే అభిప్రాయపడింది. అయితే, ఎక్కువ...

Thursday, June 12, 2014

"గుండెపోటు నివారణకు వ్యాక్సిన్"

గుండెపోటు నివారణకు కూడా వ్యాక్సిన్ వచ్చేసింది. పోలియో, ధనుర్వాతం, హెపటైటిస్ బి లాంటి రాకుండా చిన్నారులు, పెద్దలకు వ్యాక్సిన్లు ఇవ్వడమనేది ఇప్పటివరకు అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు తాజాగా గుండెపోటును నిరోధించే వాక్సిన్‌ను స్వీడన్ శాస్త్రజ్ఞులు తయారుచేశారు. త్వరలో దీన్ని భారతదేశంలో ప్రయోగాత్మకంగా పరీక్షించబోతున్నారు. ఈమేరకు భారతీయ వైద్య సంస్థలతో తుదిచర్చలు జరుపుతున్నట్టు స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన భారతీయ సైంటిస్ట్ బి సంజీవి తెలిపారు. అవి ఫలిస్తే త్వరలోనే భారత్‌లో ఈ వాక్సిన్‌ను పరీక్షించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం...

Wednesday, June 11, 2014

ఈ ఫుడ్స్ రాత్రుల్లో తింటే ఏమవుతుంది ?

సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల కూడా సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. అంతే కాదు చాలా మంది నిద్రపోవడానికి నిద్రమాత్రలు వేసుకుంటారు అది ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా...

Tuesday, June 10, 2014

"నిజంలా" భ్రమ కల్పించే ఫోటోలు...!!!

...

Monday, June 9, 2014

"స్లిమ్" గా మారేందుకు సులభ మార్గాలు!!!

సన్నగా నాజూకుగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కలలు కంటూ వుంటుంది. దాని కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటుంది. అయితే మనం తినే ఆహార పదార్థాలలో చిన్న చిన్న మార్పుల ద్వారా సన్నగా ట్రిమ్గా తయారవ్వచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి తీసుకునే డిన్నరు వరకూ ఆహారంలో కొవ్వు తగ్గించుకుంటే సన్నబడడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది... అవేమిటంటే... జీవన విధానంలో మార్పు ఫాస్ట్ ఫుడ్ అభివృద్ది చెందిన తర్వాత పిజ్జాలు, బర్గర్లపై మోజు ఎక్కువైపోయింది. దీనికి తోడు ప్రతి సెంటర్లోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు దర్శనమిస్తున్నాయి. అందమైన ప్యాకింగులలో...

Sunday, June 8, 2014

"తమిళ" హీరోల "రెమ్యూనరేషన్"

మన పొరుగున ఉన్న తమిళ సినీ పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమతో పోటా పోటీగా ముందుకు సాగుతోంది. తమిళ సినిమా మార్కెట్ తెలుగుతో కర్నాటక, కేరళల్లోనూ విస్తరించింది. అదే విధంగా యూకె, మలేషియా లాంటి దేశాల్లోనూ తమిళ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. రజనీకాంత్, విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలకు సొంత రాష్ట్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో మంచి డిమాండ్. అందుకే వీరికి డిమాండ్ బాగా ఉంది. డిమాండ్‌కు తగిన విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్ లాంటి స్టార్ల రెమ్యూనరేషన్ వింటే మన కళ్లు బైర్లు కమ్మాల్సిందే.రజనీకాంత్: రజనీకాంత్...

Saturday, June 7, 2014

"బరువు" తగ్గించే "చిరుతిళ్ళు"

‘రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో పని లేద'నే మాట మీరు వినే వుంటారు. అదే మాట ఇప్పుడు పప్పులు, పాప్ కార్న్, క్రస్ట్ బ్రెడ్ లాంటి చిరుతిళ్ళ గురించి కూడా అంటున్నారు. తెలుసుకోవడానికి ఆశ్చర్యంగానూ, నమ్మడానికి కష్టంగానూ వున్నా చిరుతిళ్ళతో కూడా బరువు తగ్గ వచ్చనేది అన్ని రకాలుగా నిజం. మీరు బరువు తగ్గే ఆహార ప్రణాళిక పాటిస్తుండి విరామాల్లో తినే వాటిని తగ్గించడం కష్టంగా భావిస్తుంటే మీ కోసం ఇక్కడ ఒక అనుకూలమైన పరిష్కార మార్గం వుంది. బరువు తగ్గడం అంటే సరైన...

Friday, June 6, 2014

"ఏసి" అతిగా వాడితే ?

 ఒకప్పుడు ఎయిర్ కండీషనర్ అంటే విలాసం. సంపన్నులకు మాత్రమే సాధ్యమైన ఆహ్లాదం. ఇప్పుడు అది ఓ అవసరం. ఇల్లు.. ఆఫీసులు, షాపింగ్‌మాల్స్, ప్రయాణించే బస్సులు, ఏటీఎం సెంటర్లు.. ఇలా అడుగుపెట్టిన ప్రతి చోటా అదే. సంపన్నులతో పాటు ఇప్పుడు సగటు మధ్య తరగతి జీవి, దిగువ తరగతి వారిని ఏసీ ‘చల్లగా' చేరుకుంటోంది. అయితే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం ప్రమాదకరమంటున్నారు వైద్యులు ఎండబారిన పడకుండా జాగ్రత్త పడడం ఎంత అవసరమో... ఏసీతో కలిగే నష్టాలపై అవగాహన పెంచుకోవడం అంతే అవసరమని పేర్కొంటున్నారు.  ఆధునిక పరిస్థితులు మనిషిని రోజు రోజుకు సుకుమారంగా మారుస్తున్న నేపథ్యంలో...

Thursday, June 5, 2014

"ఉద్యోగస్తులు" ఎదుర్కొనే "అనారోగ్య సమస్యలు"

ప్రస్తుత జీవన శైలి చాలా కష్టంగా మారుతున్నది. ఉరుకుల పరుగుల జీవితంతో చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పనిచేసే ఉద్యోగస్తులు సరైన ఆహారం, విశ్రాంతి, నిద్ర, లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. ప్రస్తుత కార్పొరేట్ రంగంలో బిజీబిజీ జీవితాలు, టార్గెట్లు, డే అండ్ నైట్ షిఫ్టులు వల్ల వెన్నునొప్పి మొదలకొని, మానసిక, భౌతిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒత్తిడి వరకూ అనేక రకాలైన జబ్బుల బారిన పడాల్సి వస్తోంది. మరియు ప్రస్తుత రోజుల్లో పనిచేసే ఉద్యోగస్తువులు ఇటువంటి ఆరోగ్యసమస్యలను లెక్క చేయకుండా వారి అలవాట్లు, అభిరుచుల, ప్రాశ్చ్యాత్య...

Wednesday, June 4, 2014

" షకీలా" జీవితంలో చేదు నిజాలు...!!!

                                           షకీలా ఆత్మకథ  'నేను ఆత్మకథ పుస్తకం ఎందుకు రాయాలి? నా జీవితం నుంచి ఎవరైనా నేర్చుకొనేది ఏదైనా ఉందా? నేనేమీ మదర్ థెరిస్సాను కాను. నేను పూర్తిగా ఒక కృత్రిమమైన జీవితాన్ని గడిపాను. నేను...