ప్రతీ రోజూ తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ ను
ప్రాక్టీస్ చేయడం పవన్ కు అలవాటట. అంతేకాక, తన ఫుడ్ లో కూడా పూర్తిగా
శాకాహారమే ఉంటుందని, ఏడాదిలో ఆరు నెలల పాటు రోజుకు ఒక పూటే మీల్స్
తీసుకుని, మిగిలిన పూటల్లో ఫ్రూట్స్ తీసుకుంటుంటాడట. స్ట్రిక్ట్ ఫుడ్ డైట్,
వ్యాయామం, యోగాతో పాటు, అనవసరమైన విషయాల మీద బుర్ర పెట్టకుండా తన పని తాను
చేసుకుపోవడమే తన ఫిట్ నెస్ వెనుక ఉన్న రహస్యం అంటున్నాడు పవర్ స్టార్.
0 comments:
Post a Comment