బ్రోకర్ -2 ఆడియో ఫంక్షన్ లో దాసరి నారాయణ రావు గారు మాట్లాడుతూ
"నా చిన్నపుడు బ్రోకర్ అంటే నీచంగా చూసే వారు కానీ ఇప్పుడు అది పవిత్రమైన పదంగా మారిపోయింది.
ఇల్లు అద్దెకు ఇవ్వడం దగ్గర నుండి బోఫోర్సు కుంభకోణం వరకు బ్రోకర్ లేనిదే పని జరగదు.
చివరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడానికి కూడా ఒక పెద్ద బ్రోకర్ ఉన్నాడు.
అది ఎవరు ? అన్నది సమయం వచిన్నపుడు బయట పెడతా" ! అని పెద్ద బాంబును పేల్చడానికి వత్తు వెలిగించారు.
అది గట్టిగా పేలి "భూప్రకంపనలు" సృష్టిస్తుందో లేక మన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిలా "తుస్సు"మనిపిస్తారో వేచి చూడాలి మరి !

యెపుడు వస్తుందో ఆ సమయం? తనకి బ్రోకరేజీ అవసరమయినప్పుడు వెయిటేజీ కోసం వాడుకుంటాడా!సిగ్గు లెని మొహాలు -నిజాన్ని చెప్పటాని క్కూడా వర్జాలూ వారశూలలూ చూసే గాడిదలు!!
ReplyDelete