CSS Drop Down Menu

Friday, March 3, 2017

"నువ్వుల నూనె" ఉపయోగాలు !

స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది. ఉదయం పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి.. 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నిత్యం పిల్లలకు స్నానానికి ముందు నువ్వుల నూనె రాస్తే.. పిల్లల ఎదుగుదల సులువవుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.



ఇంకా నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం ద్వారా బీపీ కంట్రోల్ అవుతుంది. అందుకే కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది. అలాగే నువ్వుల నూనెలో విటమిన్ ఈ, బీలు ఉండటం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. నువ్వుల నూనె చర్మానికి రాసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా తయారవుతుంది. చుండ్రు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నా బ్లాగ్ ను ఆదరిస్తున్న వీక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకొంటున్నాను. అలాగే నాయొక్క "YOUTUBE" Channel ను కూడా చూసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేనుపెట్టే వీడియోలు మీకు నచ్చినట్లయితే "Like" మరియు "Subscribe" చేసుకొంటారని కోరుకుం టున్నాను.  

నాయొక్క "YOUTUBE" Channel link క్రింద ఇస్తున్నాను. క్లిక్ చేయండి.


https://www.youtube.com/channel/UCSL1cNEbkoqeLIr7NupqMyw/videos 


0 comments:

Post a Comment