మీ PC/LAPTOP లో ఆన్ చేసిన వెంటనే CHECKING FILE SYSTEM అనే ERROR ఈ క్రింది చూపిన విధంగా వస్తున్నట్లైతే ,
ఈ క్రింది చూపిన టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే ఈ ERROR ని సులువుగా తొలగించుకోవచ్చు .
STEP-1
ముందుగా COMMAND PROMPT (CMD) ని SEARCH BAR లో టైప్ చేయండి.
STEP-2
ఇప్పుడు CMD మీద RIGHT CLICK చేసిన తర్వాత "RUN AS ADMINISTRATOR" ఫై CLICK చెయ్యాలి.
STEP-3
పైన చెప్పిన విధంగా చేసినట్లయితే ఈ క్రింది చూపిన ఇమేజ్ (COMMAND PROMPT) ఓపెన్ అవుతుంది.
STEP-4
ఇప్పుడు chkntfs /x D: G: అని టైప్ చేసి "ENTER" ఇవ్వాలి .
STEP-5
"ENTER" ఇచ్చిన తర్వాత ఈ క్రింది చూపిన ఇమేజ్ లో లాగ వస్తుంది.
అప్పుడు CMD BOX ని CLOSE చేసి "RESTART" చేసినట్లయితే మీ సమస్య తీరిపోతుంది.
గమనిక:- నేను పైన చూపించింది D,G DRIVE లకు సంబందించినది. మీ PC/LAPTOP లో ERROR ఏ DRIVE యొక్క LETTER చూపించబడుతుందో అదే LETTER ని టైప్ చేయండి.
ఉదాహరణకి మీకు C కనుక చూపిస్తున్నట్లైతే ఈ క్రింది చూపిన విధంగా టైప్ చేయండి.
chkntfs /x C:
0 comments:
Post a Comment