CSS Drop Down Menu

Tuesday, January 31, 2017

వేడి పాలలో "బెల్లం" వేసుకుని తాగితే ?

బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలెన్నో వున్నాయి. రుతు స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వ‌చ్చే వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు, ప్ర‌ధానంగా క‌డుపునొప్పి త‌గ్గాలంటే... వేడి పాలలో బెల్లం వేసుకుని తాగాలి. అనీమియాను ఇది దూరం చేస్తుందట. పాలను తాగడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. అందులో బెల్లం కాస్త కలుపుకుని సేవిస్తే బరువు తగ్గుతారు. బెల్లం క‌లిపిన వేడి పాలలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు, బాక్టీరియాల భ‌ర‌తం ప‌డ‌తాయి. దీంతో ప‌లు ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి...

Saturday, January 28, 2017

మీ PC/LAPTOP లో CHECKING FILE SYSTEM అనే ERROR ఇబ్బంది పెడుతుందా ?

మీ PC/LAPTOP లో ఆన్ చేసిన వెంటనే CHECKING FILE SYSTEM అనే  ERROR ఈ క్రింది చూపిన విధంగా వస్తున్నట్లైతే , ఈ క్రింది చూపిన టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే ఈ ERROR ని సులువుగా తొలగించుకోవచ్చు .  STEP-1 ముందుగా COMMAND PROMPT (CMD) ని SEARCH BAR లో టైప్ చేయండి.   STEP-2 ఇప్పుడు CMD మీద RIGHT CLICK చేసిన తర్వాత "RUN AS ADMINISTRATOR" ఫై CLICK చెయ్యాలి.   STEP-3 పైన...

Wednesday, January 25, 2017

ప్రపంచంలో కొన్ని అద్భుతమైన "బ్రిడ్జిలు"

CIRCULAR LAGUNA GARZON BRIDGE, URUGUAY DRAGON BRIDGE, VIETNAM ESHIMA OHASHI BRIDGE, JAPAN GATESHEAD MILLENNIUM BRIDGE, ENGLAND HENDERSON WAVES BRIDGE, SINGAPORE LUCKY KNOT BRIDGE, CHANGSHA, CHINA MAGDEBURG WATER BRIDGE, GERMANY MOSES BRIDGE, NETHERLANDS  TWIN SAILS BRIDGE, DORSET, ENGLAND ROLLING BRIDGE, ENGLAND  ...

Monday, January 23, 2017

"లివర్‌"ను రక్షించుకునేందుకు ఏ "డ్రింక్" తీసుకోవాలో తెలుసా?

శరీరంలోని అంతర్గత అవయవాల్లో లివర్ అత్యంత కీలకమైన అవయవం. మనిషి తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించి... మిగిలిన విష పదార్థాలతో పాటు.. చెత్తను బయటకు పంపించి వేసే అత్యంత కీలకమైన అవయవం. ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అలాంటి లివర్‌కు అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకే సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా.. సిరోసిస్, హెపటీస్ ఏ, బి, సితో పాటు... అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. వీటితోపాటు.. అత్యంత ప్రమాదకరమైన ఫ్యాటీ లివర్స్ కూడా సోకే...

Saturday, January 21, 2017

"LETV LE 1S" ఫోన్ లో పవర్ బటన్ నొక్కకుండా లాక్ చేయడం ఎలా ?

సింపుల్  ట్రిక్  ద్వారా "LETV LE 1S" ఫోన్ లో పవర్ బటన్ నొక్కకుండా లాక్ చేయడం ఎలాగో తెలియాలంటే ఈ క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి .     &nbs...

Friday, January 20, 2017

"నల్లమచ్చలు" ఉన్న అరటి పండు తింటే ?

అరటి పండు.. ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరు. భోజనం చేశాక విధిగా ఆరగిస్తారు. దీనికి కారణం ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటమే కాకుండా తీసుకున్న ఆహారాన్ని తేలికగా జీర్ణం చేసే శక్తి ఉంది. అయితే, పచ్చటి అరటిపండు మేలా... నల్లటి మచ్చలున్న అరటిపండ్లు మంచిదా అనేది ఇక్కడ పరిశీలిద్ధాం.  బాగా పండిన అరటి పండు తొక్కపై నల్లటి మచ్చలు ఉంటాయి. ఎన్ని నల్లటి మచ్చలు ఉంటే ఆ పండు అంత బాగా పండిందని అర్థం. ఈ మచ్చలు ఉండే అరటిపండును ఆరగించడం వల్ల శరీరంలో చెడు...

Thursday, January 19, 2017

కొడుకులు "త‌ప్పు చేస్తే వారి త‌లలు తీసేస్తాన‌న్న" బాలీవుడ్ హీరో !

అమ్మాయిల‌ు.. ఆడవాళ్లతో మ‌ర్యాద‌గా మెల‌గాల‌ని వారిని వేధించ‌కూడ‌ద‌ని చెప్పారు బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్. ఈ విషయం త‌న కుమారులు ఆర్యన్‌, అబ్‌రామ్‌ల‌కు పదేపదే చెబుతాన‌న్నారు. స్త్రీల‌ను గౌర‌వించాల‌ని.. ఆడ‌వారితో మాట్లాడేట‌ప్పుడు వారిని నువ్వు, గివ్వు అని అన‌కూడ‌ద‌ని త‌మ‌ పిల్లల‌కు నేర్పుతున్నట్టు షారూఖ్ తెలిపాడు. అంతేకాదు, ఈ విషయంలో ఒక‌వేళ త‌మ కుమారులు త‌ప్పు చేస్తే వారి త‌లలు తీసేస్తాన‌ని వ్యాఖ్యానించాడు. ఇటీవ‌ల‌ బెంగళూరులో యువ‌తుల‌పై జరిపిన దాడుల‌మీద ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  స్పందించిన‌ షారుక్ ఖాన్ పిల్లల్ని త‌ల్లిదండ్రులు హ‌ద్దుల్లో...

Wednesday, January 18, 2017

మడతపెడితే ఐఫోన్ ! తెరిస్తే గన్?

ఐఫోన్ వంటి 9ఎమ్ఎమ్ డబుల్ బ్యారెల్ గన్ వస్తోంది. అచ్చు ఐఫోన్‌లా కనిపించే.. ఈ గన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా చక్కగా మడతపెట్టి పాకెట్లో పెట్టుకోవచ్చు. బ్రిటన్‌లో ఇలాంటి గన్స్ కావాలని అప్పుడే ఆర్డర్లు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. కానీ బ్రిటన్ నుంచి అమెరికాకు ఇవి స్మగుల్ అయి అమ్మకానికి పెడితే చాలా డేంజర్ అని, క్రిమినల్స్ వీటిని సంపాదించి హింసకు పాల్పడవచ్చునని భావించిన అధికారులు అప్రమత్తమయ్యారు.  ఈ గన్ ప్రచారంలోకి రాగానే 12 వేల ప్రీ-ఆర్డర్స్...

Monday, January 16, 2017

"ఖైదీ నంబర్ 150" కొన్ని సీన్లపై మురుగ‌దాస్ అస‌హ‌నం !

తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న డైరక్టర్. ఈ దర్శకుడు తెరకెక్కించే చిత్రాలు సూపర్ డూపర్ హిట్లు కావాల్సిందే. అలాంటిదే తమిళంలో వచ్చిన "కత్తి" చిత్రం. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్నే మెగాస్టార్ చిరంజీవి తెలుగులో "ఖైదీ నంబర్ 150" పేరుతో రీమేక్ చేశారు.  అయితే, ఈ సినిమా చూసిన మురుగ‌దాస్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ట‌. అందుకు మంచి కారణం ఉందట. ఈ చిత్ర ప్రదర్శనను వీక్షించిన మురుగదాస్ స్పందిస్తూ సినిమా అంతా బాగానే ఉందని అన్నాడు. అందులో క‌నిపించిన‌ కొన్ని సీన్లపై మాత్రం అభ్యంత‌రంగా...

Friday, January 13, 2017

శవయాత్రలో "బికినీ"లతో డ్యాన్సు !

సంప్రదాయాలు రకరకాలు. పుట్టినరోజు వేడుకలకు సహజంగా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఐతే మరణం సంభవిస్తే మాత్రం ఇంటిల్లపాదీ అంతా శోకంలో మునిగిపోతారు. ఐతే కొన్నిచోట్ల ఇందుకు భిన్నంగా కనబడుతుంది. తమిళనాడులో చనిపోయినవారికి పెద్దపెట్టున మేళం వాయిస్తూ శవం ముందు చిందులు వేస్తూ ఊరేగింపు చేస్తారు. ఇలాంటిదే తైవాన్లోనూ జరిగింది.   కౌన్సిలర్‌గా పనిచేసిన తంగ్ హ్సింగ్ మరణించారు. ఐతే మరణించేముందు ఆయన తన చివరి కోరిక ఒకటి చెప్పారట. అదేమిటంటే... తన మరణం కూడా పుట్టినరోజులా జరుపుకోవాలనీ, అంతా సంతోషంగా తన శవాన్ని తీసుకెళ్లాలని కోరుకున్నారట. అంతేకాదు......

Wednesday, January 11, 2017

నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి పడక గదిలో ఉంచితే ?

సాధారణంగా నిమ్మకాయ… ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఉపయోగపడే పండు. సిట్రస్ జాతికి చెందిన ఈ నిమ్మపండులోఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. నిమ్మకాయ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. నిమ్మకాయల తాజా సువాసన ఆరోగ్యానికి మంచిది. నిమ్మకాయ యాంటిసెప్టిక్, యాంటి బాక్టీరియల్‌గా కూడా పని చేస్తుంది. అలాంట నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి పడక గదిలో ఉంచడం వల్ల ఏం జరుగుతుందో పరిశీలిద్ధాం.  ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని నాలుగు భాగాలుగా కత్తిరించి ఒక పాత్రలో పెట్టి పడక గదిలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల అది సువాసన వెదజల్లుతుంది. మనం ఉపయోగించే రూమ్ ఫ్రెష్‌నర్స్ కంటే...

Monday, January 9, 2017

అర్చనను పడక సుఖం ఇవ్వమని కోరిన తెలుగు హీరో ఎవరు?

ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఫిల్మ్ నగర్ అంతటా ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. నటి అర్చనకు సినిమా అవకాశం కల్పించినందుకు ప్రతిగా పడక సుఖం ఇవ్వమని అడిగిన ఆ టాలీవుడ్ హీరో ఎవరన్న అంశంపై ఇపుడు రకరకాలైన చర్చ సాగుతోంది. నిజానికి వెండితెర వెనుక అనేక విషాద సంఘటనలు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. అయితే, ఇవి ఇటీవలి కాలంలో బయటపడుతున్నాయి. తాజాగా హీరోయిన్‌ అర్చన కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని బయటపెట్టింది. తన సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చిన ఓ నటుడు.. షూటింగ్‌ పూర్తయిన...

Saturday, January 7, 2017

"ఆరోగ్యం"గా ఉండాలంటే ?

ఆరోగ్యంగా ఉండాలంటే జీవన శైలిని పాటిస్తూ పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది.  రోజుకు మూడు గ్లాసుల కాఫీకంటే ఎక్కువగా తీసుకోవద్దు.  మద్యం సేవించే అలవాటుంటే.. రోజుకి ఒక్క గ్లాస్ వైన్‌తో సరిపెట్టేయాలి.  వైట్ రైస్‌కి, వైట్ బ్రడ్‌కి, పంచదారకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.  రోజూ నాలుగు రంగులకు చెందిన పండ్లు, కూరగాయలు తినడం మంచిది. టొమాటోలు తినడం కూడా చాలా మంచిది.  ఎరుపు ద్రాక్షలు, డార్క్ చాక్లెట్లు, ఉల్లిపాయలు, వాల్ నట్స్ ఆరోగ్యానికి మంచిది.  చేపలు వారానికి రెండు సార్లు తినాలి. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్...

Thursday, January 5, 2017

"జీలకర్ర"లో ఔషద గుణాలెన్నో !

జీలకర్ర ఎలర్జీ వ్యాధులకి మంచి ఔషధం. జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. అంతేకాదు బిపిని, షుగర్‌ని నియంత్రణలో ఉంచుతుంది. కడుపులో నులిపురుగులు నివారణకు జీలకర్ర ఎక్కువగా తీసుకోవచ్చు. జీలకర్ర కడుపుకి సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది. అజీర్ణంతో బాధపడేవారు. వికారంగా ఉన్నప్పుడు అరగక పుల్లని త్రేన్పులతో బాధపడేవారు జీలకర్రను నములుతూ రసం మింగితే వెంటనే ఉపశమనం కలుగుంది.  స్త్రీ గర్భాశయాన్ని శుద్ధి చేసి అందులో...

Tuesday, January 3, 2017

"పేపర్ కటింగ్" తో అద్భుత కళాఖండాలు!

ఈ బొమ్మలు చేసిన ఆర్టిస్ట్  పేరు "PIPPA DYRLAGA" ...

Monday, January 2, 2017

"శివాలయంలో ప్ర‌ద‌క్షిణ‌లు" ఎలా చేయాలో తెలుసా ?

దేవాల‌యానికి మాన‌వ దేహానికి అవినాభావ సంబంధం ఉంది. దేవాల‌యానికి వెళ్తే మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌ల‌గ‌డ‌మే కాదు, ఆ ప‌రిస‌రాల్లో ఉండే పాజిటివ్ శ‌క్తి మ‌న‌లోకి ప్ర‌వేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వ‌స్తుంది. ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని ద‌ర్శించుకునే ముందు గుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తారు. కొంద‌రు త‌మ వీలునుబ‌ట్టి ఎక్కువ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే కొంద‌రు 3 ప్ర‌ద‌క్షిణ‌లే చాల‌ని చెప్పి అనంత‌రం దైవద‌ర్శ‌నం కోసం వెళ్తారు. ఈ క్ర‌మంలో వేరే ఏ దేవుడి గుడికైనా...