CSS Drop Down Menu

Thursday, June 29, 2017

పాన్ కార్డ్ కి ఆధార్ లింక్ చేయండి ఇలా !

గవర్నమెంట్  వారి  ఆదేశం మేరకు పాన్ కార్డ్  ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా  జులై 1వ  తారీఖు నుండి ఆధార్ కార్డ్  నెంబర్ తో  లింక్ చేసుకోవాలి . ఈ అనుసంధానం  సులువుగా మీరే  చేసుకోవచ్చు . అది ఎలాగంటే  నేను ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా ఫాలో అయితే సరిపోతుంది .  ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా  షేర్ చేయండి. అలాగే నా  ఛానల్  ని  "subscribe"  చేసి, ప్రక్కనే ఉన్న  "బెల్" మీద క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టబోయే మరిన్ని వీడియోస్  నోటిఫికేషన్స్...

Saturday, June 24, 2017

"లైకుల పిచ్చోడి"కి కోర్ట్ ఎలాంటి శిక్ష విధించిందో తెలుసా ?

లైకుల పిచ్చికి పరాకాష్టగా అల్జీరియాలోని ఓ తండ్రి చేసిన పని రికార్డు స్థాయిలో మార్మోగుతోంది. 15వ అంతస్తు కిటికీలో నుండి తన కొడుకుని పడేయబోతున్నట్లు ఫోటోని తీసి, దాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి, 1000 లైక్స్ రాకపోతే పిల్లాడిని కిందపడేస్తానంటూ క్యాప్షన్‌ను పెట్టాడు. లైక్‌ల సంగతేమో కానీ, సోషల్ మీడియా యూజర్లు అతనిపై ఓ రేంజిలో ధ్వజమెత్తడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, కోర్ట్ అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. Pre-GST Sale htt...

Friday, June 23, 2017

రోగాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి "వంటనూనె"లు వాడాలో తెలుసా ?

వంట నూనె లేనిదే మనకు ఏ వంట ముగియదు. వంటల్లో నూనెలు వాడుతూనే వుంటాం. ఐతే ఈమధ్య ప్యాకెట్లలో వచ్చే నూనెలు ఎక్కవయిపోయాయి.రకరకాల  బ్రాండ్లతో దుకాణాల్లో లభ్యమవుతున్నాయి. అవి ఎలాంటివో తెలుసుకోకుండానే మనం వాటిని కొనేయడం, వాటితో వండేయడం జరుగుతోంది. అసలు దానిలో ఎలాంటి పోషకాలు వున్నాయి.అవి ఏమయినా హాని చేస్తాయా అనేది చూడటం లేదు. కొన్ని నూనెలు ప్రమాదకర జబ్బులు తెస్తాయి. అందుకే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ఎస్ఎఫ్ఏ) మోతాదులను చూసి కొనుగోలు చేయాలి. ప్రతి...

Thursday, June 22, 2017

"మొసలితో శృంగారం" చేస్తానని వెళ్ళాడు ! అప్పుడేమైందో తెలుసా ?

కామ కోర్కెలను రేపే కొన్ని మాదక ద్రవ్యాలను సేవించి ఓ యువకుడు నిలువునా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన వివరాలను చూస్తే... తన స్నేహితులతో కలిసి 26 ఏళ్ల యువకుడు బీచ్ లోని రిసార్ట్ వద్ద పార్టీ చేసుకున్నాడు. ఆ క్రమంలో తీవ్ర శృంగార వాంఛను రగిలించే ఓ రకమైన మాదక ద్రవ్యాన్ని పీల్చాడు.  ఆ తర్వాత అతడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనకిప్పటికిప్పుడే సముద్రంలోని మొసలితో శృంగారం చేయాలని కోర్కెగా వుందంటూ తన స్నేహితులతో చెప్పాడు....

Monday, June 19, 2017

నేను చేస్తున్న "స్కిట్లే" నా కొంప ముంచాయంటున్న సుడిగాలి సుధీర్‌ !

 జబర్దస్త్ యాంకర్ రష్మికి, ఆ కార్యక్రమంలో పార్టిసిపెంట్ సుడిగాలి సుధీర్‌కు అఫైర్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అదే విషయాన్ని రష్మిని అడిగితే ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటారు. తనకు పోయేదేముంది అంటూ కామెంట్ చేసింది. ఈ అఫైర్ వ్యవహారంపై సుడిగాలి సుధీర్ స్పందించాడు. తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని స్పష్టం చేశాడు. కేవలం స్కిట్లో నవ్వులను ఎక్కువుగా జోడించడానికి తనను రష్మితో లింక్ చేస్తుంటారని, అంతేకాకుండా తనకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్లు స్కిట్లు రాస్తుంటారని పేర్కొన్నారు. వీటి వల్ల తన క్యారెక్టర్ చాలా చెడ్డదన్న ప్రచారం జరిగిపోయిందని, దీంతో తనకూ...

Saturday, June 17, 2017

whatsapp లో వాయిస్ మెసేజ్ ఇతరులకు వినిపించకుండా ఉండాలంటే ?

whatsapp లో మీకు వచ్చిన "వాయిస్ మెసేజ్"ని ఇయర్ ఫోన్స్ ఉపయోగించకుండా, ఇతరులకు వినిపించకుండా, మీకు మాత్రమే వినిపించాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో ఫై క్లిక్ చేసి చూడండి. ...

Friday, June 16, 2017

వారానికి కనీసం రెండు, మూడు సార్లైనా "శెనగ"లను తింటే ?

సాధారణంగా మన వంటగదిలో ఉండే ఆహారాపదార్థాలేన్నో మనకు తెలియకుండానే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటి ఆహార పదార్థాల్లో శెనగలు ఒకటి. శెనగపిండిని మనం ఎన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తామో తెలుసు కదా.. మిర్చి బజ్జీలు మొదలుకొని పకోడి, మంచూరియా వంటి అనేక వంటల్లో ఉపయోగిస్తుంటాము. అయితే ఇవన్నీ నూనెతో వండే పదార్థాలు. వీటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలుండవు,. అదనంగా మరికొంత కొవ్వు చేరడం తప్ప. శెనగపిండితో చేసిన వంటల సంగతి పక్కన పెడితే, శెన‌గ‌ల‌ను పొట్టు తీయ‌కుండా...

Monday, June 12, 2017

మధ్యపానప్రియులు తీసుకునే ఆహారంలో "బీరకాయ"ను చేరిస్తే?

బీరకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అసలు వదిలి పెట్టం. వీటిలో సాధారణ, నేతి బీర అని రెండు రకాలు ఉంటాయి. రెండు రకాల బీరకాయలలోను పీచు, విటమిన్ సి, జింక్, ఐరన్, రిగోప్లోబిన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. బీరకాయలోని పెప్పడ్స్, ఆల్కలైడ్స్ రక్తంలోని, యూరిన్ లోని చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించడానికి దోహదపడతాయి. బీరకాయ రక్తశుద్ధికి కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని రక్షిస్తుంది. మందుబాబులు తీసుకునే...

Saturday, June 10, 2017

రుణం కావాలంటే ష్యూరిటీగా "నగ్న ఫోటోలు" ఇవ్వాల్సిందే ! ఈ నిర్వాకం ఏ కంపెనీదో తెలుసా ?

సాధారణంగా రుణం కావాలంటే ఏదేని సెక్యూరిటీ (ష్యూరిటీ) ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉద్యోగి పూచీకత్తు కావొచ్చు లేదా ఆస్తి తనాఖా కావొచ్చు. కానీ, ఆ కంపెనీ మాత్రం రుణగ్రహీతల నుంచి సెక్యూరిటీగా వారి నగ్న ఫోటోలను ష్యూరిటీగా కోరుతోంది. ఇంతకీ ఈ సంస్థ పేరు ఏంటో తెలుసా? రెకాన్ ఎంటర్‌ప్రైజెస్. మహారాష్ట్రలోని థాణె కేంద్రంగా బీపీవో సేవలు అందిస్తోంది.  ఈ సంస్థపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ సంస్థ కార్యాలయంపై గడచిన రెండు రోజులుగా దాడులు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకుని షాక్ కు గురయ్యారు. రెకాన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రుణాలు...

Thursday, June 8, 2017

"తెలుపు రంగు" గేదె దూడను ఎప్పుడైనా చూసారా ?

మీరు ఎన్నో గేదెలను చూసి ఉంటారు.కాని చాలా అరుదుగా పుట్టే తెల్ల గేదె దూడను చూసి ఉండకపోతే ఈ వీడియో చుడండి.     ...

Wednesday, June 7, 2017

"రోల్స్ రాయిస్"కంపెనీకి దిమ్మతిరిగేలా షాకిచ్చిన మన ఇండియా రాజు ! ఎవరో తెలుసా?

ఈ కాలంలో అవమానాలు పడటం ప్రతిష్టను బుగ్గిపాలు చేసినా సహిచడంవంటివి సహజం అయిపోయాయి. అయితే ఒకప్పుడు ఈ ధోరణి చాలా విభిన్నంగా ఉండేది. ఏ మాత్రం అవమానించబడ్డా తిరిగి వారి చేతే క్షమాపణలు చెప్పింకునేవారు. అచ్చం అలాంటిదే ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన రోల్స్ రాయిస్ చేత ఓ భారతీయ రాజు క్షమాపణలు చెప్పించుకున్నాడు. ఓ సారి రాజస్థాన్‌లోని అల్వార్ మహారాజా అయిన జైసింగ్ రాజు లండన్ పర్యటనకు వెళ్లాడు. పర్యనటలో భాగంగా...

Sunday, June 4, 2017

బిచ్చగాడి ఔదార్యం !

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శ్రీఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయం దగ్గర 20ఏళ్లుగా భిక్షాటన చేస్తోన్న చేబోలు కామరాజు అక్కడే చిన్న గుడారం వేసుకుని బతుకుతున్నాడు. భక్తులు ఇచ్చిన దాంట్లో ఒక్కో రూపాయి దాచుకుని... బ్యాంక్ బాలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బిచ్చగాడు తనకు భిక్షమేసిన భక్తుల మేలు కోసం తిరిగి లక్ష రూపాయలు విరాళమిచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. గుడికి వచ్చే భక్తులు ఎండలో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆలయ కమిటీ షెల్టర్లు, షెడ్లు నిర్మించాలని...

Saturday, June 3, 2017

మన ఇల్లు సుఖసంతోషాలు, సిరిసంపదలతో ఉండాలంటే ?

తమ ఇంట్లో నిత్యం లక్ష్మీకళ తాండవించాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో తులతూగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా దక్కని ఫలితం కేవలం కొన్ని చిన్న చిట్కాలతో ఎంతో తేలికగా, సులభమైన పద్దతుల్లో పొందవచ్చంటే నమ్మగలరా? దీన్ని చదివి, ఆచరించి చూడండి. వంటగదిలోని ఉత్తరం మూలలో లేదా ఈశాన్య మూలలో ఏదో రూపంలో నీరు ఉండేలా చూసుకోండి. నీటి బిందెలైనా, కుళాయిలైనా పెట్టుకోవడం మంచిది. పడకగదిలో పరుగులెత్తే గుర్రాల బొమ్మలు, సముద్రంలోని పడవల బొమ్మలు...

Friday, June 2, 2017

"కివీ పండ్లు" చేసే మేలు గురించి తెలుసా ?

కివీ పళ్ల గొప్పదనం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే డెంగీ వ్యాధి ప్రబలిన సమయంలో రోగులకు కివీ పండ్లు తినిపించాల్సిదిగా చాలామంది వైద్యులు సిఫార్సు చేశారు. ఎందుకంటే కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి రోగి త్వరగా కోలుకోవడానికి వీలుపడుతుంది. ఈ కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతాయి. కివీ పండును పళ్లలో రారాజుగా చెప్పొచ్చు. అయితే ఈ కివీ పండు కేవలం ప్లేట్‌లెట్ల సంఖ్యను...

Thursday, June 1, 2017

పెళ్ళికి ముందే "శృంగారం"లో పాల్గొనే వింత ఆచారం !

కాంబోడియా దేశంలో ఉన్న ఆఫ్రికన్ తెగల్లో ఒకటి క్రియుంగ్. ఈ తెగలో కుటుంబ పెద్ద తమ కూతుళ్ళ కోసం ప్రేమ కుటీరాలు నిర్మించి ఇస్తాడు. యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచీ ఈ కుటీరాలలోనే ఆడపిల్లలు నివాసం ఉండాల్సి ఉంటుంది. అంటే పుట్టిపెరిగిన ఇంటిని వదిలి ఈ కుటీరాల్లోనే నివశించాల్సి ఉంటుంది. అదీ కూడా సరైన జోడీ దొరికేంత వరకూ ఆడపిల్ల ఈ కుటీరంలో ఉండాల్సి. ఈ సమయంలో తమకు నచ్చిన అబ్బాయి తారసపడితే  ఈ కుటీరానికి పిలిపించుకుని వారితో శృంగారంలో పాల్గొనవచ్చు. అదీ కూడా వివాహం జరిగేంత వరకూ వారిద్దరూ కుటీరంలోనే గడుపుతారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరిలో బేధాభిప్రాయాలు తలెత్తితే...