CSS Drop Down Menu

Thursday, December 28, 2017

చిరుతో సమస్యలొచ్చాయ్? అల్లు అరవింద్

మెగాస్టార్ చిరంజీవితో తన సంబంధం గురించి ఆయన బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ పర్యటనలో ప్రజారాజ్యం పార్టీ కనుమరుగవడానికి, పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు అల్లు అరవింద్ కూడా ఓ కారణమంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చిరంజీవితో తనకు బావాబావమరిది రిలేషనే కాకుండా అంతకుమించి మంచి స్నేహితులమనే బంధం వుందని చెప్పుకొచ్చారు.  తనపై నమ్మకంతో మెగాస్టార్ ఇచ్చిన...

Tuesday, December 26, 2017

"బ్లాక్ అండ్ వైట్" ని "కలర్" ఫోటోగా సులువుగా మార్చుకోండి !

మీ దగ్గర ఉన్న"బ్లాక్ అండ్ వైట్ ఫోటో" ని "కలర్ ఫోటో"గా ఎటువంటి సాప్ట్వేర్(software) మరియు  యాప్ ఉపయోగించకుండా సులువుగా మార్చుకోవాలంటే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసుకొని ఆనందించండి. బ్లాగర్ వీక్షకులు నా యొక్క బ్లాగును ఆదరించినందుకు నా కృతజ్ఞతలు. అలాగే నా యొక్క "యూట్యూబ్ ఛానల్"ను కూడా  Subscribe చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.  Subscribe చేసిన తరువాత దాని ప్రక్కనే ఉన్న "గంట" సింబల్ ను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి  వీడియోలు నోటిఫికేషన్స్ ద్వారా పొందగలరు.    ...

Friday, December 22, 2017

"రాత్రి" పూట పుట్టేవారు ఎలా ఉంటారో తెలుసా?

ప్రపంచంలో పుట్టిన మనుషులందరిలోను బాగా తెలివైన వారు కొందరు ఉంటారు. అలాగే కొంచెం తెలివైన వారు ఉంటారు. ఇంకా అసలు తెలివిలేని వారు చాలామందే ఉంటారు. అయితే కొంతమందికి పుట్టుకతోనే అమితమైన తెలివితేటలు వస్తాయి. కొందరికి అవి పెరుగుతున్నకొద్దీ వస్తాయి. ఇక తెలివితేటల విషయంలో ఎవరు ఎలా ఉన్నా రాత్రిపూట పుట్టిన వారు మాత్రం సహజంగానే ఇతర సమయాల్లో పుట్టిన వారి కంటే ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారట. మీరు విన్నది నిజమే. పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్న నిజమిది.  పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు వ్యక్తులను, వారు పుట్టిన సమయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు...

Friday, December 15, 2017

నాలుగు చెవుల గేదె !

...

Wednesday, December 13, 2017

మగాళ్ళను మించిపోయిన మహిళలు ! ఏ విషయం లోనో తెలుసా?

సాధారణంగా అన్ని రంగాల్లో మగాళ్లు ముందుంటారు. కానీ, ఇటీవలికాలంలో పురుషులతో స్త్రీలు కూడా పోటీపడుతున్నారు. శృంగారం మొదలుకుని, మద్యం సేవించే విషయం వరకు మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మహిళలు నిరూపిస్తున్నారు. తాజాగా వెల్లడైన ఓ అధ్యయన ఫలితాలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆ రంగంలో మగాళ్ళ కంటే స్త్రీలే ఒక అడుగు ముందున్నారట. ఇంతకీ మహిళలు ఏ రంగంలో ముందున్నారనే కదా మీ సందేహం. మద్యం సేవించడంలో మగాళ్ళను స్త్రీలు మించిపోయారట.  తాజాగా...

Tuesday, December 12, 2017

మీ ఫోటోలను పెన్సిల్ డ్రాయింగ్ ఫోటోలుగా మార్చుకోవాలనుకుంటున్నారా ?

మీ ఫోటోలను పెన్సిల్ డ్రాయింగ్ ఫోటోలుగా మార్చుకొని చూసుకోవాలనుకొంటే నా యొక్క క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి ఆనందించండి.  ...

Saturday, December 9, 2017

పిజ్జా, బర్గర్ల కన్నా "సమోసా"లే మేలు ?

జంక్ ఫుడ్స్ అయిన పిజ్జాలు, బర్గర్లు వగైరా వగైరా ఆహార పదార్థాలను తినేవారిలో ఒబిసిటీ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు సైతం తప్పవని అంటున్నారు. అయితే సాయంత్రం పూట తీసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ల కంటే సమోసా బెటరని ఓ అధ్యయనంలో తేలింది. అప్పుడప్పుడే నూనెలో వేయించే తాజా సమోసాలు ఆరోగ్యానికి మేలేనని సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిర్వ‌హించిన తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. బాడీ బార్డ‌ర్:...

Thursday, December 7, 2017

భారతీయులకు వచ్ఛే ప్రాణాంతక జబ్బులకుగల కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు !

భారతీయులు వివిధ రకాల ప్రాణాంతక జబ్బుల బారినపడటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా, భారతీయ పౌరులతో పోల్చుకుంటే ఉత్తర అమెరికా, యూరప్ ప్రజలు ఎంతో బెటరంటున్నారు. దీనికి ప్రధాన కారణం భారతీయుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువట.. ఈ విషయంలో అమెరికా, యూరప్ ప్రజలే ఎంతో మేలట.  ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలకు చెందినవారితో పోలిస్తే.. భారతీయుల ఊపిరితిత్తుల సామర్థ్యం 30 శాతం తక్కువగా ఉంటుందట. ఈ కారణంగానే మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం నుంచి భారతీయులు ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ విషయాలను సీఎస్ఐఆర్ (శాస్త్రీయ,...

Tuesday, December 5, 2017

జీన్స్ ప్రియులా ? ఐతే జాగ్రత్త !

ఫ్యాషన్ పేరిట జీన్స్ వేసుకుంటున్నారా? కంఫర్ట్‌బుల్ కోసం వాటిని పదే పదే వాడుతున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. జీన్స్ వేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అయినప్పటికీ.. వాటితో ఏర్పడే అనారోగ్య సమస్యలను వింటే షాక్ కాక తప్పరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీన్స్ ఫ్యాంటులతో కాస్త జాగ్రత్తగా వుండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.  చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు బిగుతు జీన్స్‌ వేసుకుంటారు. వీటివల్ల ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు శరీరం లోపల నరాల...

Saturday, December 2, 2017

భోజనం చేసిన వెంటనే"కూలింగ్ వాటర్"తాగుతున్నారా?

చాలా మందికి ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది భోజనం చేసిన వెంటనే చల్లని నీరు తాగుతుంటారు. ఇలా ఐస్ వాటర్ తాగడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.  ఒకవేళ ఖచ్చితంగా ఐస్ వాటర్ తాగాలని అనుకుంటే మాత్రం భోజనం చేశాక 20-30 నిమిషాల తర్వాత తాగడం మంచిదట. భోజనం చేసిన వెంటనే చల్లటినీరు తాగితే గుండెపోటు, కేన్సర్ వంటి వ్యాధులు దరిచేరే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, కొవ్వు ప్రేగుల్లో పేరుకుని పోతుందట.  అదేసమయంలో...

Wednesday, November 29, 2017

పిల్లలు నిద్రలో పాస్ పోస్తున్నారా ?

పిల్లలు పక్క తడుపుతుంటే రాత్రి పూట ఖర్జూరాను చిన్న ముక్కలుగా చేసి పాలలో వేసి వేడి చేసి చల్లార్చి పిల్లలకు తాగించాలి. అలా చేస్తే ఖర్జూరాలోని ఆప్టాలిక్ యాసిడ్ జీర్ణక్రియను త్వరితం చేసి శరీరంలో ద్రవరూపంలోని మలినాలన్నీ త్వరగా మూత్రం ద్వారా పంపబడుతుంది. అంతకుముందే పూర్తిస్థాయిలో ద్రవరూపంలో మలినాలను పంపేశారు కాబట్టి రాత్రి నిద్రలో పోసుకోవడానికి ఇంకేమీ మిగిలి ఉండదు. పిల్లల్లో భయం, అభద్రతా భావం, ప్రేమ రాహిత్యం నరాల బలహీనత కారణంగా ఇది తలెత్తే అవకాశం వుందని...

Monday, November 20, 2017

"సముద్రంలో తేలే నగరాన్ని" నిర్మిస్తూ సంచలనం సృష్టిస్తున్న దేశం !

ఫ్రాన్స్ సర్కారు అద్భుత సృష్టితో తమ సత్తా ఏంటో నిరూపించురోనుంది. సరికొత్త రూ. 1135కోట్లతో సముద్రంలో తేలే నగరాన్ని నిర్మించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ సర్కార్ తెలిపింది. ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు...

Wednesday, November 15, 2017

"మీ పేరు" తోనే "రింగ్ టోన్" పెట్టుకోవాలని ఉందా ?

మీరు మీ ఫోన్లో రకరకాల రింగ్ టోన్స్ పెట్టుకొని ఉంటారు. కాని  "మీ పేరు" తోనే "రింగ్ టోన్"  పెట్టుకొని మీ పక్కవారిని ఆశ్చర్య పరచాలని  ఉందా ? ఐతే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి మీ రింగ్ టోన్ సెట్ చేసుకొని ఆనందించండి.         ...

Tuesday, November 14, 2017

"తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్" తో వచ్చిన "మోటో x4"

అందరూ అనుకున్నట్లుగానే మోటో ఎక్స్ 4 ఇండియాకి వచ్చేసింది. ఇందులో యూజర్లను ఆకట్టుకునే స్టన్నింగ్ ఫీచర్లతో తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందించారు. మోటో అలెక్స్ యాప్ కూడా ఇందులో ఉంది.ఫోన్ టచ్ చేయకుండానే అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నీళ్లలో పడినా ఏ మాత్రం కంగారు పడక్కర్లేదు. రక్షణ కవచం ఉంది. అత్యాధునిక ‘డ్యుయల్‌ రేర్‌ కెమెరా సిస్టం’తో అదిరే ఫొటోలు తీయొచ్చు. 12 మెగాపిక్సల్‌ కెమెరాతో ‘డ్యుయల్‌ ఆటోఫోకస్‌ పిక్సల్‌...

Monday, November 13, 2017

ఇలాంటి "వెరైటీ లవ్ ప్రపోజల్" ఎవరూ చేసి ఉండరు.

చైనా యువకుడు తన ప్రేయసికి వెరైటీగా లవ్ ప్రపోజ్ చేశాడు. అతడు లవ్ ప్రపోజ్ చేసిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ చైనా యువకుడు ఎలా లవ్ ప్రపోజ్ చేశాడంటే దాదాపు 31,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 25.5 లక్షలు) విలువ చేసే పాతిక ''ఐఫోన్ ఎక్స్'' మొబైల్స్‌కొని, వాటిని హార్ట్ ఆకారం పేర్చి మధ్యలో పెళ్లి రింగ్‌ను ఉంచాడు. ఆపై ప్రేయసి ముందు మోకారిల్లి పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అది విన్న ప్రేయసి షాక్ అవడమే కాకుండా ప్రేమికుడికి వెంటనే ఓకే చేసేసింది.  తన...

Wednesday, November 8, 2017

"తేనెలో ఊరపెట్టిన ఉసిరికాయ"ను తింటే వచ్చే ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.

తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్తీక మాస కాలంలో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే  శరీరానికి ఎక్కువ పోషకాలు లభించడమే కాదు, దాంతో ఎన్నో అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు...

Monday, November 6, 2017

తిరుమలకు వెళ్ళిన వాళ్ళు ఈ "ఆకు" తింటే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారట ?

హథీరాం బాబాజీ తిరుమలలో 500 సంవత్సరాల క్రితం నివసించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి హథీరాం బాబాజీతో పాచికలాడినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. బాబాజీ మొదట్లో శ్రీవారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకునేవారు. అయితే రోజూ ఊరికే ప్రసాదాలు ఇవ్వడం ఇష్టంలేని ఆలయ అధికారులు హథీరాంజీని కట్టెలు కొడితేనే ప్రసాదాలని షరతులు విధించారు. హథీరాంజీ ఏనుగులాగా బలంగా ఉండేవారని పురాణాల్లో ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాల కోసం కట్టెలు తెచ్చి వాటిని గొడ్డళ్ళతో హథీరాంజీ ముక్కలు చేసేవారట. కొన్ని రోజుల తర్వాత బాబాజీకి బాధ అనిపించిందట. తన సమయంతా దీనికి కేటాయిస్తున్నానేంటి...

Friday, November 3, 2017

Redmi ఫోన్ లో వచ్చే "Female For English" అనే నోటిఫికేషన్ ఎలా తొలగించాలో తెలుసా?

Redmi ఫోన్ లో వచ్చే "Female For English" అనే నోటిఫికేషన్ మీరు  క్లోజ్ చేసినా అది మళ్ళీ మళ్ళీ వచ్చి చిరాకు తెప్పిస్తుంది. అది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి ఆ  నోటిఫికేషన్ రాకుండా చేసుకోండి.  ...

Tuesday, October 31, 2017

ఒక టేబుల్ స్పూన్ సోంపును అన్నం తిన్న తరువాత తింటే ?

సోంపుకు కొలెస్ట్రాల్‌కు ఉన్న లింకేంటి. సోంపు అంటే కొంతమంది ఇష్టపడతారు. మరికొంతమంది అసహ్యించుకుంటారు. ఇంట్లో గాని, రెస్టారెంట్‌లో గాని భోజనం తిన్న తరువాత సోంపును తినేవారు చాలామంది ఉంటారు. ఇది తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని చాలామంది నమ్ముతారు.  సోంపు ఎంత ఎక్కువగా తింటే అంత కొవ్వు కరిగిపోతుంది. సోంపు అనేది భోజనం చేసిన తరువాత తినే స్వీట్ పదార్థం అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. సోంపు త్వరగా జీర్ణం చేసి క్రొవ్వును బాగా కరిగిస్తుంది....

Monday, October 30, 2017

పవన్ చిత్రం అట్టర్ ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంతో తనకు రీమేక్ చిత్రాలంటేనే విరక్తి కలిగిందని దర్శకుడు జయంత్ సి పరాన్జీ చెప్పారు. పైగా, పవన్‌తో తాను తీసిన తీన్‌మార్ చిత్రం అట్టర్ ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ''తీన్‌మార్ సినిమాతో నాకు రీమేక్ సినిమాలంటేనే విరక్తి కలిగింది. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. కానీ చేయక తప్పలేదన్నారు". పైగా, నేను పలు రీమేక్ చిత్రాలు చేశాను....

Saturday, October 28, 2017

43వేల మంది మగాళ్ల చేతుల్లో నలిగిపోయిన ఓ యువతి ! ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఓ గ్యాంగూ కాదు, ఏకంగా 43వేల మంది మృగాళ్ల చేతుల్లో నలిగిపోయిన ఓ యువతి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మెక్సికోకు చెందిన కార్లా జాసింటో గత ఏడాది అంతర్జాతీయ మీడియా ముందుకొచ్చింది. 12 ఏళ్ల వయసులో మానవ అక్రమ రవాణా ముఠా చేతుల్లోకి చిక్కుకున్న ఈమె బలవంతంగా వేశ్యగా మార్చబడింది. డబ్బు మీద మోజుతో, తనను కలిసిన వ్యక్తితో బయటికి వెళ్లింది.  అంతే అప్పటి నుంచి సెక్స్ బానిసగా మారిపోయానని వెల్లడించింది. రోజుకు 30మంది విటులను భరిస్తూ నాలుగేళ్ల  పాటు నరకయాతన అనుభవించానని జాసింటో తెలిపింది. ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా...

Friday, October 27, 2017

కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఈ చేపలను తినండి.

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్లను ఆరోగ్యంగా వుంచుతాయి. వారానికి కనీసం రెండు సార్లైనా చేపలను ఆహారంలో చేర్చుకుంటే కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు. చేపలు తిననివారు బదులుగా ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు ఉండే అవిసెగింజలూ, బాదం, వాల్‌నట్లూ, పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని తీసుకోవాలి. విటమిన్‌ సి ఉండే పండ్లు తినడం కూడా తప్పనిసరే. చక్కెరశాతం తక్కువగా ఉండే పదార్థాలనే ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక...

Thursday, October 26, 2017

ఇంటర్నెట్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త !

ఇంటర్నెట్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లకు పెంచింది. అంటే ప్రస్తుతం కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 512 కిలోబైట్లుగా ఉంది. దీన్ని 2 మెగాబైట్లకు పెంచనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని మరింత ప్రోత్సహించేలా...

Wednesday, October 25, 2017

పెంపుడు జంతువులకు పన్ను చెల్లించాలంటున్న ప్రభుత్వం ! ఎక్కడో తెలుసా?

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం, ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే, పంజాబ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టింది. అయితే, ఈ రాష్ట్రంలో ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే పన్ను చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీఅయ్యాయి.  ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది ఎవరో కాదు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ ఉత్తర్వుల మేరకు పిల్లి, కుక్క, పంది, గుర్రం, ఆవు, ఏనుగు, ఒంటె, బర్రె ఇలా ఏ పెంపుడు...

Monday, October 23, 2017

కార్తీకమాసంలో "శివ కేశవుల"ను ఏ విధంగా పూజించాలో తెలుసా?

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అని చెపుతారు. ఐతే కార్తీకమాసంలో ఉసిరిచెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. కార్తీక మాసంలో వచ్చే సోమ, శని వారాల్లో శ్రీమహావిష్ణువును ఉసిరితో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి.  ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాల వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరి...

Saturday, October 21, 2017

ఇలాంటి వెరైటీ "వెడ్డింగ్ ఇన్విటేషన్" ఎవరూ చూసి ఉండరు.

వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేసరికి ఈ మధ్యకాలంలో క్రియేటివికి తగ్గట్టుగా రెడీ చేస్తున్నారు. తాజాగా అశోక్- సరయు అనే వధూవరుల వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇలావుంది. నవంబర్ రెండున గురువాయూర్ ఆలయంలో ఉదయం పదకొండున్నర గంటలకు వీళ్ల మ్యారేజ్ జరుగుతున్నట్లు, నాలుగున సరస్వతి ఆలయంలో సాయంత్రం మూడుగంటల నుంచి రిసెప్షన్ ఆపై విందు వుంటుందని ఎంచక్కా లిక్కర్ బాటిల్‌పై ముద్రించిన ఫోటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ...

Thursday, October 19, 2017

టివి నటి రాత్రుళ్లు ఆ పని ఎందుకు చేస్తుందో తెలిస్తే ?

మలయాళ బుల్లితెర నటి కవితా లక్ష్మి పగలంతా నటిగా షూటింగ్‌ల్లో పనిచేస్తుంది. రాత్రైతే చాలు హోటల్ నడుపుతుంది. ఇందుకు కారణం ఆర్థిక కష్టాలే. సీరియల్స్ ద్వారా వచ్చే డబ్బు కుటుంబానికి సరిపోకపోవడంతో  అదనంగా సంపాదించేందుకు గాను రాత్రిపూట రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్ పెట్టుకుంది. ఇడ్లీ, దోసెలు వంటివి అమ్ముకుంటూ డబ్బు సంపాదించుకుంటోంది.  మలయాళంలో సూపర్ హిట్ అయిన "స్త్రీధనం'' సీరియల్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న కవితా లక్ష్మీ తాను ఒంటరిగా...

Wednesday, October 18, 2017

నీరసంగా వున్నారా? ఈ పండ్ల రసాన్ని తాగితే సరి !

నీరసంగా వున్నారా? ద్రాక్షపండ్ల రసాన్ని తాగేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్షపండ్లలో శరీరానికి కావాల్సిన కొన్ని పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదు గల పోషకాలు నీరసాన్ని దూరం చేస్తాయి. ద్రాక్ష రసం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే కార్పోహైడ్రేట్‌, సిట్రిక్‌ ఆసిడ్‌, ప్రోటీనులు, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ పండ్లనుగానీ, ఈ పండ్లతో తయారుచేసే రసాన్ని గానీ తరుచుగా తీసుకుంటే.. అనారోగ్య  సమస్యలను...

Tuesday, October 17, 2017

ఉరకలెత్తుతున్న శ్రీశైలం జలాలు !

...

Monday, October 16, 2017

"జామ చేసే మేలు" తెలిస్తే రోజూ తింటారు.

గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా...

Saturday, October 14, 2017

హైదరాబాబాద్‌లో క్వార్టర్ బాటిల్ మందుకొట్టి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు?

హైదరాబాబాద్‌లో ఇకపై క్వార్టర్ బాటిల్ మందుకొట్టి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడినా ఎలాంటి కేసులు నమోదు చేయరు. అయితే, బీఏసీ మోతాదు మాత్రం మించితే మాత్రం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ తరహా నిర్ణయం తీసుకోవాలని భావించడం వెనుక ఓ బలమైన కారణం ఉంది.  సాధారణంగా 100 ఎంఎల్ బ్లడ్‌లో 30 ఎంజీ బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) ఉంటే పట్టుకుంటూ, వారి వాహనాలను స్పాట్‌లో సీజ్ చేయడంతో పాటు, కౌన్సెలింగ్ చేస్తారు. ఇలా పట్టుబడినవారు ఇంటికెళ్లి మరుసటి రోజు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే సమయంలో వివాహితుడైతే...

Friday, October 13, 2017

"బీరు" తాగిన వెంటనే చేయకూడని పనులు !

బీరు అనగానే 18 యేళ్ళ కుర్రాళ్ళ నుంచి 60 యేళ్ళ వృద్ధుల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమే. సామాన్యంగా పార్టీ చేసుకోవాలనుకున్నా.. లేకుంటే ఎక్కడైనా పార్టీకి కూర్చున్నా ఎక్కువగా తాగేది బీరు మాత్రమే. మత్తు పదార్థాల్లో యువత ఎక్కువగా తీసుకునేది ఇదే. బీరు ఎంత తాగితే అంత కిక్కొస్తుందని చెబుతుంటారు.  బీరు తాగితే బాగా లావవుతారని చెబుతుంటారు. అయితే బీరు తాగిన వెంటనే ఇది మాత్రం చేయకూడదని చెబుతున్నారు వైద్యులు. అమెరికన్ రీసెర్చ్ చేసిన సర్వేలో ఈ మూడు పనులు...

Thursday, October 12, 2017

"101సంవత్సరాల బామ్మ"చేసే పని చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !

వయసు మళ్ళినవాళ్ళు హాయిగా "కృష్ణా, రామా" అంటూ పొద్దు పుచ్చేస్తుంటారు. ఎనభై, తొంభై, వందేళ్ళ వాళ్ళయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇల్లు కదలడానికే ఆపసోపాలు పడిపోతుంటారు. అయితే ఆ బామ్మ మాత్రం అలాంటిది కాదు. ఏజ్ కూడా ఎంతో కాదు.. జస్ట్.. 101 ఏళ్ళు మాత్రమే.. అయినా పాతికేళ్ళదానిలా చాలా చలాకీగా లైఫ్ లాగించేస్తోంది. పేరు మన్ కౌర్. చండీగఢ్‌కు చెందినదైనా పాటియాలాలో ఉంటోంది. స్పోర్ట్స్, అథ్లెట్స్, ఈవెంట్స్ అంటే ఆమెకు ప్రాణం. ఎందులోనైనా ఈజీగా గెలిచేస్తోంది.జావెలిన్...

Tuesday, October 10, 2017

చిరంజీవి అంటే ఎవరో తెలియదన్న ప్రభాస్ ! అలా ఎందుకన్నాడో తెలుసా?

ప్రభాస్‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. సినీ పరిశ్రమలో కంటే ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో చిరు అంటే ప్రభాస్‌కు అమితమైన ఇష్టం. చిరంజీవి కూడా ప్రభాస్ పైన అభిమానం చూపుతుంటారు. అందుకే బాహుబలి షూటింగ్ సమయంలో నేరుగా వెళ్ళి ప్రభాస్‌తో మాట్లాడి వచ్చారు చిరంజీవి.  చిరు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా గురించి స్నేహితులతో ప్రభాస్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఏ సినిమా ప్రారంభిస్తే...

Monday, October 9, 2017

"వెన్న" తింటే "కొవ్వు" పెరుగుతుందా ?

వెన్న తింటే కొవ్వు పెరగదు. గుండెకు మేలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వెన్న తింటే కొవ్వు పెరుగుతుందనీ, బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. అయితే ఇందులో నిజం లేదని, వెన్నలోని ఎ విటమిన్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతాయి.  అంతేకాకుండా వెన్నను ఆహారం ద్వారా తీసుకోవడం వలన త్వరగా కడుపు నిండినట్లు ఉండడంతో పాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీని వలన అధికబరువు...

Friday, October 6, 2017

Monday, October 2, 2017

ప్రపంచ సినిమా రంగంలో "సరికొత్త" సంచలనం ?

2009లో అవతార్ సినిమా తర్వాతనే హాలీవుడ్లో 3డి సినిమాల జోరు పెరిగింది. అయితే ఈ 3డి సినిమాలు చూడాలంటే ప్రత్యేకంగా 3డి గ్లాసులు ధరించాల్సి వస్తుంది. అయితే త్వరలో రాబోతున్న ‘అవతార్' సినిమా సీక్వెల్స్ 3డి గ్లాసుల వాడకం నుండి విముక్తి కలిగించనున్నాయి. అంటే 3డి గ్లాసులు లేకుండానే మనకు 3డి సినిమా చూసిన అనుభూతిని కలిగించే టెక్నాలజీని ‘అవతార్' సీక్వెల్స్ ద్వారా పరిచయం చేయబోతున్నారు. ఈ టెక్నాలజీ ప్రపంచ సినిమా రంగంలో సరికొత్త సంచలనానికి నాంది అంటు...

Saturday, September 30, 2017

విజయదశమి శుభాకాంక్షలు

బ్లాగర్ వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు  ...

Monday, September 25, 2017

ఈ చిన్న చిట్కా పాటిస్తే యువకుల్లా మారిపోవచ్చు !

చాలామంది వయస్సయిపోతోందని బాధపడుతుంటారు. ఆరోగ్యం సహకరించక, ముఖమంతా ముడతలు పడిపోయి రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. అప్పుడే మనకు 60 దాటిపోయిందా అని బాధపడిపోతుంటారు. కానీ 60 వయస్సు వారు కూడా 20 వయస్సు వారిగా మారిపోవడం చాలా ఈజీ. చిన్న ఆరోగ్య చిట్కాతో ఇలా మారిపోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. చాలామంది ఉదయం లేవగానే టీ, కాఫీలను తాగుతుంటారు. అవి తాగడం వల్ల ఐదు నిమిషాల ఆనందం మాత్రమే ఉంటుంది. వాటితో ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉండవు. మరికొందరైతే ఆరోగ్యం కోసం రకరకాల జ్యూస్‌లను తాగుతుంటారు. అవన్నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాయని నమ్ముతుంటారు. వీటికన్నింటికి కన్నా...

Friday, September 22, 2017

"కళ్ళ కింద నల్లటి వలయాలు" పోవాలంటే ఏం తాగాలో తెలుసా ?

కాఫీ తాగితే కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కళ్ళ కింద నల్లటి వలయాలకు డీ హైడ్రేషన్, అలర్జీ, జన్యుపర అంశాలు, సరిపోయేంత స్థాయిలో నిద్ర లేకపోవడమే కారణమని చెప్పవచ్చు.  రోజు కప్పు కాఫీ తాగటం వలన కళ్ళ కింద ఏర్పడిన వలయాలను తొలగించుకోవచ్చు, కానీ జన్యుపరంగా సంక్రమించిన కంటి కింద వలయాలను తొలగించలేం. కళ్ళ కింద ఉండే రక్తం తొలగిపోవటం వలన జన్యుపరంగా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాంటప్పుడు కెఫిన్ వుండే కాఫీ తాగడం...

Wednesday, September 20, 2017

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ "ఫేవరేట్ డాన్సర్" ఎవరో తెలుసా?

టాలీవుడ్ హీరోల్లో డాన్సులు వేస్తూ చేతులు కాళ్ళు విరగ్గొట్టుకునే హీరోగా అల్లు అర్జున్‌కు పేరుంది. అంటే.. కష్టమైన డాన్స్ మూమెంట్స్ కోసం అంతలా శ్రమిస్తాడు. అందుకే ప్రతి ఒక్క యువ హీరో డాన్స్ చేసేందుకు అల్లు అర్జున్‌తో పోటీ పడుతుంటారు. ఇలాంటి వారిలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా పలు ప్రశ్నలకు...