Redmi ఫోన్ లో వచ్చే "Female For English" అనే నోటిఫికేషన్ మీరు క్లోజ్ చేసినా అది మళ్ళీ మళ్ళీ వచ్చి చిరాకు తెప్పిస్తుంది. అది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి ఆ నోటిఫికేషన్ రాకుండా చేసుకోండి.
datharamesh.blogspot.com |
58/100 |
0 comments:
Post a Comment