
చదువుకున్నవారి నుంచి చదువు లేని వారి వరకు ప్రతి ఒక్కరు ఫోన్ అలా రింగ్ కాగానే… ఇలా హాలో అంటారు. ఇంగ్లీషు ముక్కరాకపోయిన హాలో మాత్రం బ్రహ్మాండంగా అంటారు. అసలు ఫోన్ రాగానే హాలో ఎందుకు అనాలి?. ఈ హాలో కున్న రహాస్యం ఏమిటో మీకు తెలుసా?
మరి ఫోన్ రాగానే…హాలోనే ఎందుకు అనాలి. వేరే అనవచ్చుగా…అంటే చాల మందికి సమాధానం తెలియదు. గట్టిగా అడిగితే అందరు అంటున్నారు మేము అంటున్నాము అంటారు తప్ప…ఎందుకు అనాలో మాత్రం ఎవరు చెప్పరు.
ఫోన్ ఎత్తగానే అక్కడ...