CSS Drop Down Menu

Monday, March 31, 2014

డాగ్ ఫోటో కార్టూన్

...

Sunday, March 30, 2014

ఉగాది శుభాకాంక్షలు

...

సేమ్ టు సేమ్

మీకు లాగే మేము చెయ్యగలం ! ...

Friday, March 28, 2014

15నెలలకే తల్లి అయిన ఆవుదూడ

నేను 2000 సంవత్సరంలో పొలమూరు పశువుల ఆసుపత్రిలో పనిచేస్తున్నపుడు జరిగిన సంఘటన.సత్తి భాస్కరరెడ్డికి చెందిన జెర్సిజాతికి చెందిన 5నెలల 20రోజుల ఆవుదూడ ఎదకు రాగా OHF జాతి వీర్యమును కృత్రిమగర్బోత్పత్తి  చేయగా అది చూడికట్టి 15నెలలకే కపిలదూడను ప్రసవించడం  జరిగింది.సాదారణంగా సంకర జాతికి చెందిన ఆవులను సక్రమంగా మేపితే 12నెలల నుంచి 18నెలల మధ్య ఎదకు వస్తాయి.అటువంటి ఈ ఆవుదూడ ఎదకు వచ్చే సమయానికే ఈనడం జరిగి అరుదైన రికార్డ్ నెలకొల్పడం జరిగింది.దీని...

Wednesday, March 26, 2014

కాళ్ళు చేతుల ఆకారంలో కూరగాయలు

...

Tuesday, March 25, 2014

కంగారు ఫొటో కార్టూన్

...

Monday, March 24, 2014

చుక్క చేసే మాయాజాలం

ఇదేమిటి ? ఈ కనిపించే చిత్రంలో రెండు సర్కిల్స్ , మధ్యలో ఒక చుక్క అంతేకదా ! ఇందులో వింత ఏముంది ? అనుకుంటున్నారు కదా !! మీరు ఊహించని అద్బుతాన్ని ఆ నల్లని చుక్కే మీకు చూపెడుతుంది . అదెలాగంటే మీ కళ్ళు రెండింటిని ఆ నల్లని చుక్కను చూస్తూ మీ తలను ముందుకి, వెనుకకు కదిలించండి అంతే మీరు ఊహించని అధ్బుతం మీ కళ్ళముందు కనబడుతుంది అదేమిటంటే చిత్రంలో కనిపించే రెండు సర్కిల్స్ ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో తిరుగుతూ కనిపిస్తాయి . ...

Sunday, March 23, 2014

ఏనుగుల ఫోటో కార్టూన్

...

Saturday, March 22, 2014

కొండెక్కిన ఓడ

  Normal 0 false false false EN-US X-NONE TE ...

Friday, March 21, 2014

విధి ఆడిన వింత నాటకం

నేను సైన్సు పట్టబధ్రుడునైనా నా దృష్టి అంతా ఉద్యోగం కన్నా వ్యాపారం వైపే ఉండేది.దాంతో కాకినాడ దగ్గర భూమి కొని రొయ్యల చెరువులు తవ్వించి రొయ్యలపెంపకం చేపట్టడం జరిగింది.దీనిలో వచ్చిన లాభం నుంచి 25శాతం డబ్బులుతో ఒక సేవాసంస్థను స్థాపించి మంచి మార్కులు వచ్చినా ఆర్ధికభారంతో ఫైచదువులు ఆపేసిన పిల్లలకు, వైద్యం చేయి౦చుకోలేని పేదవారికి సహాయం చేయాలని మనసులో నిర్ణయం తీసుకొవడం జరిగింది. రొయ్యలపెంపకం చేపట్టడానికి ముందు నాకు పశుసంవర్ధకశాకలో ఉద్యోగానికీ ఇంటర్వూ జరగడం ఉద్యోగుల ఎంపికలో అవకతవకలు జరిగాయని గవర్నమెంట్ రద్దుచేయడం జరిగింది.ఇదంతా జరగడానికి సుమారు...

Thursday, March 20, 2014

మన కళ్ళే మనల్ని మోసం చేస్తే ?

...

Tuesday, March 18, 2014

మూగ జీవి చూపిన కృతజ్ఞత

నేను పొలమూరు పశువుల ఆసుపత్రి నందు పని చేస్తున్నపుడు జరిగిన యధార్ద సంఘటన.ఒక రోజు రాత్రి మూడు గంటలకు అదే పనిగా మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దానికి "ఇంత అర్ధరాత్రి ఎవర్రా? బాబు" అనుకుంటూ లేచి తలుపు తెరిచే సరికి ఒళ్ళంతా రక్తపు మరకలుతో నిండిన వ్యక్తిని చూసేసరికి ఒళ్ళు ఝళ్ళుమంది వెంటనే ఆ వ్యక్తి "నేనండి అన్నవరాన్ని మా గేదెకి గుడ్లమయ వచ్చింది మీరు వెంటనే రావాలి" అనే సరికి కావలిసిన మందులు తీసుకోని బయలుదేరి గుడ్లమయను లోపలికి నెట్టి గేదెకి ఇంజక్షన్లు చేసి...