మెగాస్టార్ 150వ సినిమా రత్తాలు సాంగు కోసం...ఒక రోజు చిరంజీవిగారు ఫోన్ చేశారు. ఏంట్రా బావున్నావా ? ఒక హెల్ప్ చేసి పెడతావా? నా సినిమాకు సాంగ్ కంపోజ్ చేయాలి అన్నారు. అయ్యా మీరు నన్ను హెల్ప్ అడగటం ఏమిటి, అని ఆయన చెప్పిన వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయాను అని లారెన్స్ తెలిపారు.
‘రత్తాలు రత్తాలు..' పాట కోసం చిరంజీవిగారితో సూపర్ స్టెప్స్ వేయించి ఏదో పేరు కొట్టేయాలని చేయలేదు.ఈ వయసులో ఆయన సౌకర్యంగా, బ్యాక్ పెయిన్ లేకుండా ఇంటికి వెళ్లాలి అనే ఉద్దేశ్యంతో చేసాను. వయసుకు తగ్గట్లే ఆయనతో స్టెప్స్ వేయించాను అన్నారు లారెన్స్.
ముందుగానే పాట చేసినందుకు నాకేమీ డబ్బు వద్దనీ, వదినమ్మ చేసే దోశలు మాత్రం కావాలనీ కండిషన్ పెట్టాను. ఆ పాట చేసినన్ని రోజులూ అన్నయ్యతో తో పాటు నాకు కూడా వదినమ్మ టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ పంపించేది. టిఫిన్ బాక్సులో ‘చిరు దోశలు', లంచ్ బాక్సులో 'చికెన్' ఉండేది అని లారెన్స్ గుర్తు చేసుకున్నారు.

0 comments:
Post a Comment