లైంగిక కలయిక ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించి రంగు మారే కొత్తరకం కండోమ్‌ను యూకే స్కూలు విద్యార్థుల బృందం అభివృద్ధి చేసింది. ‘ఎస్.టి.ఈవైఈ’ గా వ్యవహరిస్తున్న ఈ కండోమ్ సిఫిలిస్ తదితర వ్యాధులలోని బ్యాక్టీరియాను గుర్తిస్తుంది.
ఈ కండోమ్ క్లామీడియాను తాకితే ఆకుపచ్చ రంగుకు, హెర్పెస్ తాకితే పసుపు రంగుకు, పాపిల్లోమా వైరస్ తాకితే ఊదా రంగుకు, సిఫిలిస్ తాకితే పసుపు రంగుకుమారుతుంది.
ఈ బ్యాక్టీరియాను తాకిన ప్రతిసారీ కండోమ్ రంగు మార్చుకుంటుంది. తద్వారా ఒకరినుంచి మరొకరికి లైంగిక వ్యాధులు సోకకుండా నిరోధించేలా, ఓ హెచ్చరికగా పనిచేసేందుకే ఈ కొత్తరకం కండోమ్‌ను తయారుచేసినట్లు యూకే బృందం పేర్కొంది.
0 comments:
Post a Comment