CSS Drop Down Menu

Sunday, July 30, 2017

"జియో"అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా?

ప్రస్తుతం దేశంలో ఎవరి నోట విన్నా జియో మాటే. ఉచిత వాయిస్ కాల్‌లు మరియు అపరిమిత డేటా సౌలభ్యాలతో రిలయన్స్ జియో సిమ్‌ను అందించి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమవైపుకు తిప్పుకుంది. మిగిలిన టెలికాం సంస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇప్పుడు తాజాగా జియో ఫోన్ అంటూ కళ్లు చెదిరిపోయే ఫీచర్లతో మళ్లీ మన ముందుకు వచ్చింది. ఇంతటి హైప్ క్రియేట్ చేసిన ఈ జియో అనే పేరు ఎలా వచ్చిందనడానికి రిలయన్స్ సంస్థ ఏ వివరణ ఇవ్వకపోయినా రెండు వాదనలు ప్రచారంలో ఉన్నాయి.  అద్దంలో...

Friday, July 28, 2017

"ఆశ్చర్యం కలిగించే నిజాలు"గురించి మీకు తెలుసా?

కీటకాలు, పక్షులు, జంతువులు, సముద్రజీవులలో "ఆశ్చర్యం కలిగించే  నిజాలు"గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి. https://youtu.be/MEpFDMCC_4...

Monday, July 17, 2017

ఒకే సైట్ నుండి online ద్వారా pdf ఫైలును 24 రకాలుగా convert చేసుకోవాలనుకుంటే ?

మీరు pdf  నుండి word,jpg,merge,split,compress,watermark లాంటివి ఒకే సైట్ నుండి online ద్వారా  24 రకాలుగా convert చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈ క్రింది వీడియోలో చూడండి.    మీరు నా యొక్క youtube app ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది download App లింక్ క్లిక్ చేయండి.   DOWNLOAD APP  ...

Friday, July 14, 2017

"తీరని కోరిక" కోసం రజనీకాంత్ ఇప్పటికీ ఏం చేస్తున్నారో తెలుసా ?

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరిక ఉంటుంది. కొంతమందికి అది నెరవేరుదు. మరికొంతమందికి నెరవేరుతుంది. కోరిక నెరవేరని వారు మాత్రం ఏదో ఒకవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులోను ప్రముఖులైతే చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ అదే చేస్తున్నారు. తనకు తీరని కోరిక ఒకటి ఉందట. ఆ కోరిక తీర్చుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే చాలామందికి నవ్వొస్తుంది.  నిజం. రజినీకాంత్‌కు పోలీస్ అవ్వాలన్న ఆశ ఎప్పటి నుంచో ఉందట. ఆ ఆశను నెరవేర్చుకునేందుకు మొదట్లో...

Wednesday, July 12, 2017

"వరుడి" వయసు "16" "వధువు" వయసు "71" ఈ విచిత్రం ఎక్కడ జరిగిందో తెలుసా ?

ప్రేమకు వయసుతో పనిలేదు అని, ప్రేమ ఎప్పుడు, ఎక్కడ ఏ వయసులో పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలీదు. ఇలాంటి డైలాగులు ఎన్నో వింటుంటాం. కానీ ఇప్పుడు జరిగిన ఓ ఘటన చూస్తే మాత్రం ఈ మాటలు నిజమనిపిస్తోంది. 16 ఏళ్ల బాలుడు 71 ఏళ్ల వృద్ధురాలిని  వివాహంచేసుకున్నాడు. ఈ విచిత్రమైన ఘటన ఇండోనేషియా జరిగింది. ఇండోనేషియాలోని నైరుతి సుమత్రా, కరన్‌గెండా గ్రామంలో సేలమత్ రియాది అనే 16 ఏళ్ల యువకుడు 71 ఏళ్ల రోహయా అనే బామ్మతో పరిచయం ఏర్పడింది. అదేం విచిత్రమో ఆ పరిచయం కాస్త స్నేహం గా మారి, ఆతరువాత ప్రేమగా మారిందట. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదండోయ్...

Monday, July 10, 2017

ఖాళీ సమయంలో వీడియోలు చూడండి! డబ్బులు గెలుచుకోండి !!

మీ ఖాళీ సమయంలో  ఎటువంటి పెట్టుబడి లేకుండా వీడియోలు చూస్తూ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారా ? అయితే నేను చూపించే విధంగా చెయ్యండి.   ఈ వీడియోలు 'Snuckls' అనే Website ద్వారా చూడాలి.  మీరు మీ "Email" ద్వారా Request an invite చేసినట్లయితే మీకు accept చేయడానికి చాలా రోజులు సమయం పడుతుంది. అలా కాకుండా మీరు వెంటనే లాగిన్ అవ్వాలనుకుంటే నేను ఇచ్చే  invite link క్లిక్ చేసి మీ Facebook తో లాగిన్ అవ్వండి. Invite...

Saturday, July 8, 2017

38 మంది "తెరాస" ఎమ్మెల్యేలు "కాంగ్రెస్" కు ఓటేస్తారా ?

తెరాస మొత్తం ఏకతాటిపై ఉందని కేసీఆర్ పదేపదే చెప్పినా.. లోలోపల మాత్రం లుకలుకలు లేకపోవంటూ అప్పుడప్పుడూ మీడియాలో వార్తలొస్తూనే వున్నాయి. వీటికి పరాకాష్టలాంటిదే ఇప్పుడొక న్యూస్ హల్ చల్ చేస్తోంది. జులై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆరెస్ నుంచి భారీ స్థాయిలో క్రాస్ వోటింగ్ జరుగుతుందంటూ శత్రుపక్షం ప్రచారం చేస్తోంది. ఏకంగా 38 మంది తెరాస ఎమ్మెల్యేలు యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ కు ఓటెయ్యడానికి సిద్ధమై పోయారంటూ టీ-సీఎల్పీ ఏకంగా ప్రకటనే విడుదల చేసింది. ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈమేరకు తెరాస అధినేత కేసీఆర్ ని సూటిగా హెచ్చరించారు కూడా. కేసీఆర్...

Friday, July 7, 2017

వ్యాధులను గుర్తించి రంగు మారే కొత్తరకం "కండోమ్‌"

లైంగిక కలయిక ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించి రంగు మారే కొత్తరకం  కండోమ్‌ను యూకే స్కూలు విద్యార్థుల బృందం అభివృద్ధి చేసింది. ‘ఎస్‌.టి.ఈవైఈ’ గా వ్యవహరిస్తున్న ఈ కండోమ్‌ సిఫిలిస్‌ తదితర వ్యాధులలోని బ్యాక్టీరియాను గుర్తిస్తుంది.  ఈ కండోమ్‌ క్లామీడియాను తాకితే ఆకుపచ్చ రంగుకు, హెర్పెస్ తాకితే పసుపు రంగుకు, పాపిల్లోమా వైరస్ తాకితే ఊదా  రంగుకు,  సిఫిలిస్‌ తాకితే పసుపు   రంగుకుమారుతుంది.  ఈ...

Monday, July 3, 2017

"మర్మాంగాని"కి ఉంగరాలు ?

చేతివేళ్లకు ఉంగరాలు ధరించడం మనం చూసేవుంటాం. కొంతమంది చేతిలోని పదివేళ్లకు ఉంగరాలు ధరిస్తుంటారు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ ప్రబుద్ధుడు మాత్రం మర్మాంగానికి ఉంగరం వేశాడు. ఆ ఉంగరం వేసుకున్న వేళా సమయం ఏమో కానీ నానా తంటాలు పడ్డాడు.   థాయ్‌లాండ్‌కు చెందిన విరాట్ అనే వ్యక్తి ఏదో సరదా కోసం మర్మాంగానికి రెండు మెటల్ ఉంగరాలు వేసుకున్నాడు. కాసేపయ్యాక వాటిని తీసేందుకు ప్రయత్నించాడు. కానీ వాటిని తీయడం కుదరలేదు. దీంతో గంటల పాటు మర్మాంగానికి రక్తప్రసరణ ఆగిపోయింది. తీవ్రంగా నొప్పి ఏర్పడింది. నొప్పితో అతనికి చుక్కలు కనిపించాయి. ఆపై విరాట్ ఆస్పత్రికి...