
సోంపుకు కొలెస్ట్రాల్‌కు ఉన్న లింకేంటి. సోంపు అంటే కొంతమంది ఇష్టపడతారు. మరికొంతమంది అసహ్యించుకుంటారు. ఇంట్లో గాని, రెస్టారెంట్‌లో గాని భోజనం తిన్న తరువాత సోంపును తినేవారు చాలామంది ఉంటారు. ఇది తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని చాలామంది నమ్ముతారు.
సోంపు ఎంత ఎక్కువగా తింటే అంత కొవ్వు కరిగిపోతుంది. సోంపు అనేది భోజనం చేసిన తరువాత తినే స్వీట్ పదార్థం అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. సోంపు త్వరగా జీర్ణం చేసి క్రొవ్వును బాగా కరిగిస్తుంది....