ఉదయం నిద్రలేవగానే అద్దాన్నిగానీ, ఆవును గానీ, భార్యను గానీ, తల్లిదండ్రులు గానీ చూడాలని పూర్వీకులు చెబుతుంటారట.
అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతుంటారు. కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదట.
ఆవు సకల దేవత స్వరూపమని సకల శాస్త్రాలు చెబుతున్నాయట. అందుకే ఆవును ఉదయాన్నే చూస్తే చాలా మంచిదట.
ఉదయం అర్థాంగిని చూస్తే చాలా మంచిదట. అర్థాంగి భర్త కోసమే నోములు, వ్రతాలు చేస్తుందట. అందువల్ల ఉదయాన్నే భార్య ముఖం చూసినా చాలా మంచిది.
ఇక తల్లిదండ్రులను ఉదయాన్నే చూస్తే సాక్షాత్ లక్ష్మీనారాయణులు, శివపార్వతులను చూసినట్లేనట.
Tv's...