CSS Drop Down Menu

Friday, November 18, 2016

లైంగిక సామర్థ్యాన్నిపెంచే "ఉసిరికాయ"

ఉసిరి కాయ పెద్దదైనా, చిన్నదైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదరంలో రసాయనాలను సమతుల్యం చేస్తుంది. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది....

Monday, November 14, 2016

"పాము"తో సహజీవనం!

నమ్మకాలు.. విశ్వాసాలు మనుషులను ఎంతలా భ్రమింపజేస్తాయో చెప్పడానికి దీన్ని మించిన ఉదాహరణ లేదేమో! లేకపోతే.. మనిషి పామును పెళ్లి చేసుకోవడమేంటి? దానితో హనిమూన్ ప్లాన్ చేసుకోవడమేంటి? చనిపోయిన ప్రేయసి పాము రూపంలో జన్మించిందన్న విపరీతమైన విశ్వాసంతో ఏకంగా పామునే పెళ్లి చేసుకున్నాడు థాయ్ లాండ్ కు చెందిన వొర్రానన్ అనే వ్యక్తి. ప్రస్తుతం పదడుగుల కోబ్రాతో వొర్రానన్ కాపురం చేస్తున్నాడు. ఎక్కడికెళ్లినా.. కోబ్రాను వెంటబెట్టుకునే వెళ్తాడు. కోబ్రాను పక్కనుంచుకోవడం...

Saturday, November 12, 2016

ఒక్కొక్కరికి "మూడు లక్షలు" పంపిణీ చేసిన కర్నాటక ఎమ్మెల్యే !

నల్లధన కుబేరులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయోగించిన అస్త్రానికి తొలి వికెట్ పడింది. కర్నాటక రాష్ట్రం, కోలార్‌కు చెందిన బంగారుపేట ఎమ్మెల్యే ఎస్ఎన్.నారాయణ స్వామి తన ఇంట్లో ఉన్న నల్లధనం కట్టలను బయటకు తీశారు. తన వద్ద ఉన్న నల్లధనాన్ని ప్రజలకు పంచి వారి దృష్టిలో ఆ విధంగా అయినా హీరోగా మారాడు.  తన నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి మరీ.. రూ.మూడు లక్షలు చొప్పున డబ్బును కట్టలుగా కట్టి.. ఒక్కొక్కరికి పంపిణీ చేశాడు. దీంతో...

Wednesday, November 2, 2016

ఆ మొబైల్ నంబరును వాడిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు!

సినిమా సీన్‌ను తలిపించే సంఘటన ఒకటి బల్గేరియాలో జరిగింది. మొబిటెల్ అనే టలికాం సంస్థకు చెందిన ఓ ఫ్యాన్సీ నంబర్‌ను వినియోగించిన వారంతా చనిపోతున్నారట. దీంతో బల్గేరియా వాసులంతా ఆ నెంబరు గురించే ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారట. ఇంతకీ ఆ నెంబర్ ఎంత అంటే.. 0888 888 888. ఈ నెంబ‌రును తొలిసారిగా మొబిటెల్‌ సంస్థ సీఈవో వ్లాదిమిర్‌ గ్రాస్నవ్ వాడారు. 2001లో ఆయ‌న‌ కేన్సర్‌తో ప్రాణాలు చనిపోయారు. అయితే ఆయ‌న చ‌నిపోయిన కార‌ణం వేరే ఉంద‌ని, బిజినెస్‌లో కలహాలు, హానికారక రేడియో యాక్టివ్‌ పాయిజనింగ్ వ‌ల్లే ఆయ‌న మృత్యువాత ప‌డ్డార‌ని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.  ఆ...