CSS Drop Down Menu

Monday, February 29, 2016

"అత్యంత పొడవైన" రైల్వే స్టేషన్ పేరు ?

ఇండియన్ రైల్వేలో అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు గల స్టేషన్ ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లాలో గల రేణిగుంట సమీపంలో ఉంది. దీని పేరు " వెంకట నరసింహరాజు వారి పేట " రైల్వే స్టేషన్. ఇది రేణిగుంట-అరక్కోణం మద్య కలదు. ...

Saturday, February 27, 2016

Friday, February 26, 2016

మేం వస్తే "చంద్రబాబును జైల్లో పెడతా"మన్న తమిళనేత ?

తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిను జైలుకు పంపుతామని తమిళ పార్టీ ఎండిఎంకె పార్టీ అధినేత వైగో సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సోమవారం ఆ రాష్ట్రంలోని కరూర్‌లో జరిగిన ప్రచారంలో వైగో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్‌ను ప్రస్తావించారు. ఎర్రచందనం...

Thursday, February 25, 2016

6 నెలల్లో 6 కోట్లు వెనకేసుకోవడం ఎలా?

ఏమీ చేయకుండానే...  జస్ట్ 6 నెలల్లో 6 కోట్లా? హౌ ఇటీజ్ పాజిబుల్? ఎలా సాధ్యం? కానీ, మనిషి తలచుకుంటే 6 నెలల్లో 6 కోట్లు సాధించడం కష్టమేమీకాదు... వీజీయేనట! ‘తని ఓరువన్’ మూవీలో విలన్ చెప్పినట్టుగా ఆలోచనే మీ ఇన్వెస్ట్‌మెంట్ అన్నట్టుగానే.. అది ఎలాగంటే. ఇప్పుడు మేకిన్ ఇండియా స్లోగన్ క్యాంపెయిన్ పాపులర్ అయ్యింది. దీనికింద మరో మొబైల్‌ని లాంచ్ చేస్తున్నట్లు  ప్రకటించండి. అతి తక్కువ ధరకే మొబైల్ అందజేస్తున్నట్లు ప్రచారం చేయండి. ‘ఫ్రీడమ్ 251’ వంటి వినసొంపైన పేరుతో వచ్చేయండి. త్రీ జీ, హెచ్‌డీ స్ర్కీన్, డ్యూయల్ కెమెరాస్.. ఇంకా ఇలాంటి ఎన్నో...

Wednesday, February 24, 2016

"దోశను, చాక్లెట్లను, నూడుల్స్"ను ప్రసాదంగా అందించే దేవాలయాలు మన దేశంలో ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా?

దేవుడ్ని దర్శించుకొని మన కోరికలు, సమస్యలు, సాధకబాధలు తీర్చమని కోరుకుంటాం. దైవదర్శనం తర్వాత భక్తులకు ప్రసాదంగా చాలావరకు దేవాలయాలలో కొబ్బరి, చక్కెరస్పటికం, శనగగుగ్గిళ్ళు, మిఠాయి వంటి తియ్యటి పదార్థాలను ప్రసాదంగా పెడతారు. అయితే కొన్ని ఆలయాలలో మాత్రం వీటికి విభిన్నంగా ప్రసాదాలను  భక్తులకు అందిస్తున్నారు. ఆయా దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1. అలగర్ కోవిల్ దేవాలయం:- తమిళనాడులోని అలగర్ కోవిల్ దేవాలయంలో  మహావిష్ణువుని...

Tuesday, February 23, 2016

గాయకులు పాటపాడేటప్పుడు "చెవి"ని ఎందుకు మూసుకుంటారో తెలుసా?

 సాధారణంగా చాలా మంది గాయకులు పాట పాడుతున్నప్పుడు పాటలో లీనమవుతూనే.. ఓ చేత్తో మైక్ ను, మరో చేతితో చెవిని మూసుకోవడం మనం చాలా సంధర్భాల్లో చూస్తుంటాం.!ముఖ్యంగా మెలొడీస్ పాడేటప్పుడు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. అసలు పాట పాడడానికి, చెవిని మూయడానికి సంబంధమేంటి..? అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే దీని వెనుక ఓ పెద్ద లాజికే ఉందట… దాని గురించి తెలియాలంటే ముందుగా మన తెలుగు భాష గురించి కాస్త బేసిక్స్ తెలుసుకోవాలి.తెలుగు భాషలోని అక్షరాలను నాదాత్మకాలు, శ్వాసాత్మకాలు అని అంటారు. నాదాత్మకాలు అంటే నాభిలో పుట్టిన శబ్దం చాలా తక్కువ పరిమాణంలో గాలిని బయటికీ...

Monday, February 22, 2016

కడుపులో ఉన్నది అబ్బాయా ? అమ్మాయా ?? తెలుసుకోవడం ఎలా ?

తల్లి కాబోతున్నామన్న ఆనందం మహిళల్లో అంతులేనిది. వర్ణించలేని ఆనందం. అయితే పొట్టలో ఉన్నది అమ్మాయా ? అబ్బాయా ? అన్న క్యూరియాసిటి ప్రతి తల్లిలోనూ ఉంటుంది. చట్టప్రకారం కడుపులో ఉన్నది అమ్మాయా ? అబ్బాయా ? అని తెలపడం నేరం. అందుకే ఏ హాస్పిటల్స్ లోనూ ఈ విషయం చెప్పరు. అయితే ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్స్ లేకుండా.. బేబీ గర్ల్స్ పుడుతుందో.. బేబీ బాయ్ పుడుతున్నాడో తెలుసుకోవడానికి ఇక్కడ ఈజీ టిప్స్ ఉన్నాయి. ఆల్ర్టాసౌండ్ స్కానింగ్ :-  ఆల్ర్టా సౌండ్ స్కానింగ్ ద్వారా కడుపులో పెరుగుతున్నది బేబీ గర్ల్ లేదా బేబీ బాయ్ అన్నది తెలుసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో...

Sunday, February 21, 2016

"హనుమంతుడి"కి కోర్టు నోటీసులు !

బీహార్‌లో షాకింగ్! ఓ కోర్టు హనుమంతుడికి బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని భగవంతుడికి నోటీసులు జారీ చేసింది. 'గోపాల గోపాల' సినిమాలో దేవుడికి, భక్తులకు అనుసంధానంగా ఉన్న మతపెద్దలకు నోటీసులు జారీ చేస్తారు. అయితే, ఇక్కడ నిజంగా హనుమంతుడికి నోటీసులు జారీ చేశారు. విషయంలోకి వెళ్తే.. రోడ్డు పక్కన హనుమంతుడి గుడి ఉందని ఆ కట్టడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎక్కువవుతున్నాయంటూ ఓస్థానిక కోర్టు ఆంజనేయ స్వామికి నోటీసులు పంపింది. బీహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లాలో ఓ చోట పంచముఖ ఆంజనేయస్వామి గుడి ఉంది. ఆ గుడి కారణంగా ట్రాఫిక్‌...

Saturday, February 20, 2016

"కదిలే" శివలింగాన్ని చూసారా?

శివలింగం ఏంటి కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి ఇక్కడి కోవెలలో శివలింగం ఏకధాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా కదలదు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని దుగ్దేశ్వరనాథుడు. మధ్యప్రదేశ్ లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అంటారు.మన దేశం ఎన్నో అపురూప ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలోని రుద్రపురంలో ఉన్న ఈ శివాలయం.ఇక్కడి శివాలయం లోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడింది. రెండువేల సంవత్సరాల...

Friday, February 19, 2016

"పర్స్ ను వెనుక జేబు"లో పెడతారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి !

మనలో చాలామంది తక్కువ వయసులోనే నడుమునొప్పి/వెన్నెముక సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటి?అని పరిశీలించగా మనం ధరించే ప్యాంట్ల వెనుక జేబులలో ఉంచుకునే మనీ పర్స్ మరియు ఇతర వస్తువులే కారణమని తేలింది. ఆఫీస్, సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పడు, గంటలు గంటలు ఒకేచోట అలానే కూర్చున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.చాలా మందిని  మనీ పర్స్ మరియు చిన్న చిన్న వస్తువులను వెనుక జేబులో ఉంచుకొని అలానే గంటల తరబడి కూర్చోవడం వలన, స్థాన భ్రంశం నుండి కదలని కారణంగా...

Thursday, February 18, 2016

"ఉసిరిజ్యూస్" డయాబెటిస్‌కి ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్!

ఉసిరికాయలు చూస్తేనే నోరూరిపోతుంది. పచ్చగా నిగనిగలాడే ఈ ఉసిరికాయ పుల్లపుల్లగా.. వగరుగా.. ఉంటుంది. ఈ ఉసిరికాయను ఎక్కువ జుట్టుకి ఉపయోగిస్తారు. అందరికీ అందుబాటులో ఉండే ఈ ఉసిరికాయతో.. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చట. అలాగే కొలెస్ర్టాల్ లెవెల్స్ ను కూడా తగ్గించవచ్చని తాజా పరిశోధనలు వెల్లడించాయి. పుల్లగా, వగరుగా ఉండే ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఉసిరి జ్యూస్ ను తీసుకోవడం వల్ల...

Wednesday, February 17, 2016

ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న "అంతుచిక్కని రహస్యాలు" !

 పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఇండియా చాలా ప్రత్యేకం. ఎక్కడ చూసినా, ఎటు వెళ్లినా భారతదేశం చుట్టూ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలే కనిపిస్తాయి. అయితే కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ.. మిస్టరీతో మిలితమై ఉన్నాయి. ఎవరికీ అంతుచిక్కని గొప్ప గొప్ప రహస్యాలు ఆ దేవాలయాలు, కట్టడాల్లో దాగున్నాయి. ఏ పురావస్తు శాఖ ఖచ్చితంగా చెప్పలేని అద్భుతాలెన్నో మన పూర్వీకులు సృష్టించారు. ఇండియాలో అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం కలిగించే దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. మీలో అంతులేని ఆలోచనలు, ఆశ్చర్యాలు తీసుకొచ్చే కొన్ని పుణ్యక్షేత్రాల విశేషాలు, మిస్టరీలు...

Tuesday, February 16, 2016

వైసీపీలోకి నాగేంద్రబాబు?

మెగాఫ్యామిలీలో ఒక న్యూస్ కలకలం రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు  వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాన్ బీజేపీ-టీడీపీలకు మధ్యలో ఉన్నాడు. చిరంజీవి కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మెగా బ్రదర్ నాగేంద్రబాబు వైసీపీలో చేరుతారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. జబర్దస్త్ లో జడ్జిగా చేస్తున్న నాగబాబును తన తో పాటు కోజడ్జిగా ఉన్న  రోజా ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించారట. మంచి భవిష్యత్ ఉంటుంది. వచ్చేసారి జగనే సీఎం అవుతారు. మీకు అసెంబ్లీకి రావడం ఇష్టం లేకుంటే మీరు ...

Monday, February 15, 2016

స్త్రీపురుషులలో "శృంగార కోరికలు" విజృంభించాలంటే ?

శృంగారం విషయంలోనూ ప్రవర్తనారీతులు స్త్రీపురుషుల మధ్య వేర్వేరుగా ఉంటాయి. భావప్రాప్తి పొందే విషయంలోనూ ఇరువురికి మధ్య తేడా ఉంటుంది. అలాగే శృంగారానికి సిద్ధమయ్యే విషయంలోనూ ఎవరి దారి వారిదే. మహిళల్లో కామ వాంఛలు పెరగాలంటే వారు తగినంతగా నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు అలాగే పురుషులో శృంగార భావనలు మొలకెత్తాలంటే వారు పోర్న్ దృశ్యాలను చూడాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని "యూనివర్సిటీ ఆప్‌ మిచిగాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌" పరిశోధకులు వెల్లడించారు. తగినంతగా నిద్రపోయిన మహిళల్లో శృంగార కోరికలు మొలకెత్తుతాయని, బాగా అలసిపోయిన మహిళలతో పోల్చుకుంటే ఎక్కువగా...

Sunday, February 14, 2016

"మా అమ్మ నన్ను పురిట్లోనే చంపాలనుకుంది" అన్న గవర్నర్ ?

తన తల్లి తనను పురిట్లోనే చంపాలనుకుందని గోవా గవర్నర్‌ మృదుల సిన్హా అన్నారు. 40ఏళ్లకు గర్భం దాల్చడాన్ని అసాధారణంగా భావించిన తల్లి గర్భస్రావం కావడానికి మందులు తాగిందని, తండ్రి కలగజేసుకుని శ్రద్ధ వహించడంతో తాను పుట్టానని ఆమె చెప్పారు. గోవాలోని అనాన్సీ పాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ.. ఈ విషయం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘బేటీ బచావో బేటీ పఢావో' పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు తన జననం వెనక జరిగిన ఘటనలు గుర్తొచ్చాయన్నారు. సమాజం ఏమంటుందోనని చూడక తన తండ్రి ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి మంచి వైద్యం చేయించి తానీ లోకంలోకి...

Saturday, February 13, 2016

హరీష్ కి గేలం వేస్తున్నరేవంత్ రెడ్డి ?

తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి ఆపార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. బాబు నుండి కూడా పెద్దగా ప్రచారం చేసి పైకి తేవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే ఏపీలో ఆయనకు ఊపిరి తీసుకోలేనంత పని ఉంది.  ఇక టీఆర్ఎస్ లో కీలకంగా ఉండి ఒకప్పుడు రేవంత్, ఎర్రబెల్లి లాంటి వాళ్లకు ఎర్త్ పెట్టిన హరీష్ దూరంగా ఉంటున్నారు. బయటి ప్రపంచానికి తెలియకపోయినా కేసీఆర్ ఫ్యామిలీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనే విషయం పొలిటికల్ సర్కిల్ లో బాగానే తెలుసు. వచ్చే ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లోకి హరీష్ వెళ్తాడని టాక్. ఆయన్ను కనీసం డిప్యూటీ సీఎంగా ప్రకటించినా...

Friday, February 12, 2016

వంటల్లో " కొబ్బరి నూనె"ను వాడితే ?

మామూలుగా అయితే నూనె మోతాదుకు మించి వాడితే శరీరానికి అంత మంచిది కాదని అంటుంటారు. ఏదైనా..ఎందులోనైనా ‘అతి’ కీడు చేస్తుంది. అలాగే వంటకాల్లో కూడా అధికంగా నూనెను వాడడంవల్ల కూడా బాడీలో కొవ్వు శాతం పెరిగిపోయి అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే కొబ్బరినూనెను వంటకాల్లో వాడడంవల్ల చాలా లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ నూనెతో శరీరానికి వయస్సు, ఎత్తుకు తగ్గ బరువును సమపాళ్ళలో వుంచుతుందట.  సాధారణంగా మనం కొబ్బరి నూనెను తలకు పట్టించడానికి మాత్రమే వాడతాం. కానీ మన దేశంలో కేరళ రాష్ర్టంలో మాత్రమే కొబ్బరినూనెను వంటకాల్లో కూడా వాడే ట్రెడిషన్...

Thursday, February 11, 2016

"బాహుబలి 2" సినిమా చూసాక నన్ను ఎవరు పెళ్లిచేసుకోరేమో ? అంటున్న హీరో!

సౌత్ ఇండియన్ హీరోస్ లో మోస్ట్ బాచిలర్ హీరోస్ లో ఒకరు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి. తాజాగా ‘బెంగళూర్ నాటకాల్’ ప్రమోసనల్  ఇంటర్వ్యూ లో రానా ని మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని ఇంటర్వ్యూ చేసే వారు ప్రశ్నిస్తే ? రానా మాట్లాడుతూ ‘ నేను ప్రస్తుతం చాలా సినిమాలకు సైన్ చేశాను.కమిట్మెంట్ ఇచ్చిన ఆ సినిమాలన్నిటినీ పూర్తి చేసుకున్నాక నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను.ఇక పెళ్లి గురించి చెప్పాలంటే..ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయ్యాక చేసుకుంటాను. అంతేకాకుండా ’ఘజి’ చిత్రాన్ని పక్కనపెడితే, ‘బాహుబలి 2 ‘ చిత్రం లో నన్ను చూసాక నన్ను ఎవరు పెళ్లిచేసుకోరేమో...

Wednesday, February 10, 2016

మధుమేహ రోగులకో తీపి వార్త !

 మధుమేహ రోగులకో తీపి వార్త. వీళ్ళ కోసం మార్కెట్లో కొత్త మందు వచ్చేసింది. డయాబెటిక్స్‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నవారికోసం అయ్యే ఖర్చు దీనివల్ల 80 శాతం తగ్గుతుందని అంటున్నారు. ముంబైలోని గ్లెన్‌‌మార్క్  కంపెనీ టెనెలిగ్లిప్టిన్ అనే కొత్త మందును ఉత్పత్తి చేస్తోందని, దీనివల్ల గత ఆరునెలల్లో ఈ రోగుల రోజువారీ చికిత్స ఖర్చు చాలావరకు తగ్గిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ ట్రీట్‌‌మెంటుకు రోజుకు సగటున 45 రూపాయలు ఖర్చవుతుండగా అది 9రూపాయలకు తగ్గిపోయిందట.. గ్లెన్‌‌మార్క్‌‌తో బాటు మరో 5 కంపెనీలు కూడా టెనెలిగ్లిప్టిన్ మందును తయారు చేస్తున్నాయి. మొదట గ్లిప్టిన్...

Tuesday, February 9, 2016

"అంటుకున్నచూయింగ్ గమ్" ను తీసివేయడం ఎలా ?

ఇప్పుడు చాలా మందికి చూయింగ్ గమ్ తినే అలవాటు ఉంటుంది. ఒక్కోసారి చూయింగ్ గమ్ మనం ధరించిన వస్త్రాలకు అతుక్కుంటుంది. లేదంటే ఒక్కోసారి మనకు తెలియకుండా దాని మీద కుర్చుంటాం. గట్టిగా అతు క్కుంటే వెంటనే దాన్ని తీసివేయలేం. అప్పటికప్పుడు దాన్ని తీసివేయటానికి చిన్న చిట్కా ఉంది. ఇంట్లో ఫ్రిజ్ ఉంటే దానిలోని ఉన్న ఐస్ గడ్డలను చూయింగ్ గమ్ మీద కొద్దిసేపు ఉంచితే అది వదులుగా అవుతుంది. అప్పుడు  తీసివేయటం సులభమవుతుంది. ఇది కేవలం బట్టలకే కాదు, ఫర్నిచర్, జుట్టుకు అతక్కున్నా ఈ చిట్కా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. ...

Monday, February 8, 2016

కాపురాన్ని కూల్చిన ఫేస్‌బుక్ !

నేడు ప్రపంచంలో ఫేస్‌బుక్ ఓ వైరస్‌లా మారిపోయింది. రోజుకు కనీసం ఒక్కసారైనా ఫేస్‌బుక్ ఓపెన్ చేయకుండా వుండనివారు కోట్లలో వున్నారు. దూరంగా వున్నవారిని ఒకటి చేస్తే.. దీని కారణంగా విడిపోయినవాళ్లూ లేకపోలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘటన వెలుగు చూసింది. ఫేస్‌బుక్ కారణంగా ఓ జంట విడిపోయేందుకు సిద్ధమైంది. అసలు స్టోరీలోకి వెళ్తే.. యూపీలోని రాయ్ బరేలికి చెందిన ఓ కపుల్ సంసారం హాయిగా సాగిపోతోంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మహా ఇష్టం. ఐతే, ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు.  షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ కపుల్ ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్...

Sunday, February 7, 2016

"ఒక రూపాయి"తో దేశమంతా చుట్టేయవచ్చా?

భారీ ఖర్చుకు దిగకుండా ముంబైలో ఓ యువకుడు కేవలం ఒక రూపాయితో దేశమంతా చుట్టేందుకు పూనుకున్నాడు. ముంబైలోని జిగర్ నగడా అనే ఈ 27 ఏళ్ల యువకుడు తన కజిన్ రోనక్ జోషితోపాటు ఈ సాహసానికి దిగాడు. కేవలం రూపాయితో దేశమంతా చుట్టి రావాలన్నదే ఈయన ఆలోచన. ప్రయాణం ఖర్చులు తగ్గించుకోవాలన్నదే ఈయన ధ్యేయమట. ఫేస్ బుక్‌పై రూపాయి నాణెం ఫోటోను ముద్రించి.. నా ప్రయాణం ముంబై నుంచి ప్రారంభమైంది అంటూ పోస్ట్ చేశాడు. వృత్తి రీత్యా ఫ్రీలాన్స్ సినీ అసిస్టెంట్ డైరెక్ట్ అయిన జిగర్, బుధవారం తెల్లవారు జామున ముంబైలోని వాసై ప్రాంతం నుంచి అహ్మదాబాద్‌కు శ్రీకారం చుట్టాడు. డబ్బుల్లేకుండా...

Saturday, February 6, 2016

బాహుబలి దర్శకనిర్మాతల్ని అరెస్ట్ చేస్తారా?

మొదటి భాగం ఇచ్చిన ఉత్సాహంతో 'బాహుబలి2' సినిమాని డైరెక్టర్ రాజమౌళి మరింత జోష్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కేరళలోని త్రిసూర్ లో జరిగింది.  అయితే, ఇక్కడ ఏనుగులపై షూట్ చేసిన సీన్స్ చట్టవిరుద్ధమని జంతు హక్కుల పరిరక్షకుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  భారత వన్యమృగ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఏనుగును షూటింగ్ కోసం ఉపయోగించారని.. షూటింగ్ జరుగుతున్నంతసేపు యూనిట్‌లో ఉన్న 50కి పైగా మంది అరుపులు, కేకలతో ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాహుబలి మూవీ డైరెక్టర్,...

Friday, February 5, 2016

"పొట్ట తగ్గాలంటే" నిద్రపోయేముందు ఈ డ్రింక్ త్రాగండి !

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టమైన టాస్క్. చాలా స్లిమ్మింగ్ ట్రిక్స్, డైటింగ్ హ్యాబిట్స్ ఫాలో అయినా ఫెయిల్ అవుతున్నాయి. వాటిని ఫాలో అయినా ఫలితం కనిపించనప్పుడు.. మధ్యలోనే వదిలేయడం కామన్ గా జరిగిపోతోంది. కానీ మెటబాలిజం ప్రక్రియ ఎలా జరుగుతుందని.. దాన్ని ఎలా సక్రమంగా సాగేలా జాగ్రత్తపడతారో.. వాళ్లకు బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది. మెటబాలిక్ రేటు వయసు, జెండర్, మజిల్ మాస్ ని బట్టి వర్క్ అవుతుంది. మహిళల్లో కంటే.. మగవాళ్లలలో మెటబాలిజం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. మగవాళ్లలో కండరాల సౌష్టవం బలంగా ఉంటుంది కాబట్టి. అయితే మెటబాలిజం...

Thursday, February 4, 2016

"పాత టూత్ బ్రష్" పడేస్తున్నారా ? ఐతే ఒక్కసారి ఇది చదవండి!

టూత్ బ్రష్ మార్చినప్పుడల్లా.. పాత టూత్ బ్రష్ పడేస్తూ ఉంటాం. ఇలా ఎన్ని టూత్ బ్రష్ లు డస్ట్ బిన్ లో చేరుంటాయో కదూ. కానీ.. ఇకపై టూత్ బ్రష్ ని పడేయకుండా.. ఇంటి క్లీనింగ్ లో భాగం చేసుకోండి. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు పాత టూత్ బ్రష్ మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. టూత్ బ్రష్ ని చాలా క్రియేటివ్ గా ఉపయోగించడం తెలిస్తే.. ఇంట్లోని వస్తువులను తళతళ మెరిపించవచ్చు. పాత టూత్ బ్రష్ ఉపయోగించుకునే క్రియేటివ్ ఐడియాస్ మీకోసం. *ట్యాప్స్ చుట్టూ పేరుకున్న మురికి వదిలించడానికి పాత టూత్ బ్రష్ చక్కటి పరిష్కారం. టూత్ బ్రష్ ని వెనిగర్ లో ముంచి ట్యాప్ చుట్టూ రుద్దడం ...

Wednesday, February 3, 2016

"రాగి పాత్రలో నీళ్ళు త్రాగడం"వల్ల శరీరం పొందే ఆరోగ్యప్రయోజనాలు!

ఆయుర్వేదం ప్రకారం నీటిని రాగిపాత్రలో నిల్వ చేయడం ద్వారా (వాత, కఫా మరియు పిత్తాశయ) వంటి ఈ మూడు దోషాలను మీ శరీరంలో సమతుల్యం చేసే సామర్థ్యంను కలిగి ఉంటుంది. అంతే కాదు ఇది మన శరీరంలో పాజిటివ్ లక్షణాలను ఎక్కువగా కలిగిస్తుంది. రాగిపాత్రలో నీటిని నిల్వచేయడం ఆయుర్వేదం ప్రకారం 'తామ్ర జలం' అంటారు మరియు ఇలా రాగిపాత్రలో నీటిని నిల్వ చేయాలనుకున్నప్పుడు కనీసం ఎనిమిది గంటల సమయం నిల్వచేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. రాగిపాత్రలోని నీరు త్రాగడం వల్ల శరీరం పొందే కొన్ని ఆరోగ్యప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.   రాగి ప్రకృతి పరంగా ఓలిగో డైనమిక్...

Tuesday, February 2, 2016

ఆ లింక్ పై క్లిక్ చేస్తే, మీ ఫోన్ నాశనమే ?

స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ ఓ మోసపూరిత వైరస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆకర్షణీయమైన ఆఫర్ల ముసుగులో CrashSafari.com అనే అడ్రస్‌తో వస్తున్న ఈ లింక్ పై క్లిక్ చేసినట్లయితే స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామింగ్ మొత్తం దెబ్బతింటుంది. వెంటనే ఫోన్ రీస్టార్డ్ ఆప్షన్‌లోకి వెళ్లిపోతోంది. దీంతో మీ స్మార్ట్‌ఫోన్‌లోని వ్యక్తిగత డేటా ఇంకా యాప్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. CrashSafari లింక్ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే స్మార్ట్‌ఫోన్‌ల పై వేగంగా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఫ్రెండ్స్.. అర్థంకాని భాషలో వచ్చే మెసేజ్ లింక్స్...

Monday, February 1, 2016

"దోమ" దెబ్బకు "2018 వరకూ స్త్రీలు గర్భధారణకు దూరం"గా వుండాలంటున్నదేశాలు ?

ఒకప్పుడు ఎబోలా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో ఇప్పుడు ఇంకో వైరస్ పేరు చెబితేనే వణికిపోతున్నారు బ్రెజిల్ దేశస్థులు. అదే జైకా వైరస్. రోజు.. రోజుకీ ఈ వైరస్ ప్రభావం ఎక్కువతుందే కానీ తగ్గడంలేదు. అసలు ఈ జైకా వైరస్ కు కారణం ఎజెపి దోమ. ఈ దోమ కుట్టడం ద్వారా వైరస్ వ్యాపించి.. జ్వరంతోపాటు డెంగీ, చికున్‌ గున్యా, యెల్లో ఫీవర్‌ వంటి వ్యాధులు కూడా విస్తరిస్తాయి. అంతేకాదు అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ రావడం వల్ల పుట్టే పిల్లలకు జన్యుపరమైన లోపాలు రావడం.. పిల్లలకు శారీరక పెరుగుదల ఉండకపోవడం.. చిన్నచిన్న తలలుగా పుట్టడం వంటివి...