బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తో కలిసి నటించడమా? వండర్ అంటోంది సన్నీ
లియోన్. ఆమిర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమంటే..అంతకన్నా ఇంకేం కావాలి.. ఆ
ఛాన్స్ వస్తే ప్రపంచం లోనే నేను హ్యాపియెస్ట్ గర్ల్ అవుతా అని పేర్కొంది.
అతనితో ఒక్క సెకండ్ నటించినా చాలు..అదే పదివేలు.. అంతేకాదు..అతని వెనుక
నడిచే సీన్ ఉన్నా నేను పొంగిపోతా. అలాంటి ఎమేజింగ్ పర్సన్ తో బాలీవుడ్ లో
ఎవరైనా కలిసి పని చేయాలని కలలు కంటారు..ఉవ్విళ్ళూరుతారు అని ఓ ఇంటర్వ్యూ లో
సన్నీ వ్యాఖ్యానించింది.తన మస్తీజాదే మూవీ ప్రమోషన్ సందర్భంగా ఇలా ఆమె ...ఆమిర్ ని
ఆకాశానికెత్తేసింది. సన్నీ లియోన్ గతంతో తనకు...