CSS Drop Down Menu

Tuesday, February 9, 2016

"అంటుకున్నచూయింగ్ గమ్" ను తీసివేయడం ఎలా ?

ఇప్పుడు చాలా మందికి చూయింగ్ గమ్ తినే అలవాటు ఉంటుంది. ఒక్కోసారి చూయింగ్ గమ్ మనం ధరించిన వస్త్రాలకు అతుక్కుంటుంది. లేదంటే ఒక్కోసారి మనకు తెలియకుండా దాని మీద కుర్చుంటాం. గట్టిగా అతు క్కుంటే వెంటనే దాన్ని తీసివేయలేం. అప్పటికప్పుడు దాన్ని తీసివేయటానికి చిన్న చిట్కా ఉంది. ఇంట్లో ఫ్రిజ్ ఉంటే దానిలోని ఉన్న ఐస్ గడ్డలను చూయింగ్ గమ్ మీద కొద్దిసేపు ఉంచితే అది వదులుగా అవుతుంది. అప్పుడు  తీసివేయటం సులభమవుతుంది. ఇది కేవలం బట్టలకే కాదు, ఫర్నిచర్, జుట్టుకు అతక్కున్నా ఈ చిట్కా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి.

1 comment:


  1. ఇన్నాళ్ళ కు ఈ చిక్కు ముడి విప్పే రండీ ! ఎప్పటి కి తెలియ కుండా ఉండేది ! మీ సలహా బాగుంది !

    జిలేబి

    ReplyDelete