CSS Drop Down Menu

Sunday, July 30, 2017

"జియో"అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా?ప్రస్తుతం దేశంలో ఎవరి నోట విన్నా జియో మాటే. ఉచిత వాయిస్ కాల్‌లు మరియు అపరిమిత డేటా సౌలభ్యాలతో రిలయన్స్ జియో సిమ్‌ను అందించి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమవైపుకు తిప్పుకుంది. మిగిలిన టెలికాం సంస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇప్పుడు తాజాగా జియో ఫోన్ అంటూ కళ్లు చెదిరిపోయే ఫీచర్లతో మళ్లీ మన ముందుకు వచ్చింది. ఇంతటి హైప్ క్రియేట్ చేసిన ఈ జియో అనే పేరు ఎలా వచ్చిందనడానికి రిలయన్స్ సంస్థ ఏ వివరణ ఇవ్వకపోయినా రెండు వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అద్దంలో జియో ప్రతిబింబం చూస్తే ఆయిల్ లాగా కనిపిస్తుంది. రిలయన్స్‌కు ఆయిల్ సంస్థలు కూడా ఉన్నాయి, కనుక ఈ అర్థం వచ్చేలా జియో అనే పెరు పెట్టారని కొందరి అభిప్రాయం. రెండోది హిందీలో జియో అనగా జీవించు అనే అర్థం వస్తుంది. కనుక జియో డిజిటల్ లైఫ్ అనగా డిజిటల్ జీవితాన్ని జీవించండి అనే అర్థం వస్తుందని కొందరు జియో ప్రతినిధులు చెప్తున్నారు.

Friday, July 28, 2017

"ఆశ్చర్యం కలిగించే నిజాలు"గురించి మీకు తెలుసా?

కీటకాలు, పక్షులు, జంతువులు, సముద్రజీవులలో "ఆశ్చర్యం కలిగించే  నిజాలు"గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి.

Monday, July 17, 2017

ఒకే సైట్ నుండి online ద్వారా pdf ఫైలును 24 రకాలుగా convert చేసుకోవాలనుకుంటే ?


మీరు pdf  నుండి word,jpg,merge,split,compress,watermark లాంటివి ఒకే సైట్ నుండి online ద్వారా  24 రకాలుగా convert చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈ క్రింది వీడియోలో చూడండి.   మీరు నా యొక్క youtube app ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది download App లింక్ క్లిక్ చేయండి. 


Friday, July 14, 2017

"తీరని కోరిక" కోసం రజనీకాంత్ ఇప్పటికీ ఏం చేస్తున్నారో తెలుసా ?

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరిక ఉంటుంది. కొంతమందికి అది నెరవేరుదు. మరికొంతమందికి నెరవేరుతుంది. కోరిక నెరవేరని వారు మాత్రం ఏదో ఒకవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులోను ప్రముఖులైతే చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ అదే చేస్తున్నారు. తనకు తీరని కోరిక ఒకటి ఉందట. ఆ కోరిక తీర్చుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే చాలామందికి నవ్వొస్తుంది. 
నిజం. రజినీకాంత్‌కు పోలీస్ అవ్వాలన్న ఆశ ఎప్పటి నుంచో ఉందట. ఆ ఆశను నెరవేర్చుకునేందుకు మొదట్లో ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కండెక్టర్‌గా చేరాడు. అయితే ఆ వృత్తిలో నుంచి హీరో అయ్యి ఆ తరువాత రేంజ్ మారి దక్షిణాది సూపర్ స్టార్ అయ్యారు. హీరోగా ఉన్నా రజినీకాంత్‌కు మాత్రం ఆ కోరిక చావడంలేదట. దీంతో ప్రతిరోజు పోలీస్ డ్రస్ వేసుకుని అద్దంలో చూసుకున్న తరువాత రజినీ బయటకు వచ్చి షూటింగ్‌కు వెళతారట.

ప్రతిరోజు రజినీ ఇలాగే చేస్తారట. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కానీ ఎవ్వరు ఆయన్ను తప్పుబట్టరు. రజినీ అంటే కుటుంబంలో అందరికీ గౌరవమే. మొదట్లో రజినీ పోలీస్ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుంటే నవ్వుకున్న కుటుంబ సభ్యులు ఆ తరువాత రజినీకి పోలీస్ అవ్వాలన్న కోరికను చూసి అస్సలేమీ మాట్లాడలేదట. రెండు, మూడురోజులకు ఒకసారి పోలీస్ డ్రెస్‌ను వాష్ చేసి ఐరన్ చేసి రజినీకి బీరువాలో అందుబాటులో పెడతారట. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజమంటున్నారు.

Moto E4 Plus 
Link: http://fkrt.it/MQpu4!NNNN

Flipkart TV Days-up to 50% off
Link: http://fkrt.it/j4K6GTuuuN

Wednesday, July 12, 2017

"వరుడి" వయసు "16" "వధువు" వయసు "71" ఈ విచిత్రం ఎక్కడ జరిగిందో తెలుసా ?

ప్రేమకు వయసుతో పనిలేదు అని, ప్రేమ ఎప్పుడు, ఎక్కడ ఏ వయసులో పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలీదు. ఇలాంటి డైలాగులు ఎన్నో వింటుంటాం. కానీ ఇప్పుడు జరిగిన ఓ ఘటన చూస్తే మాత్రం ఈ మాటలు నిజమనిపిస్తోంది. 16 ఏళ్ల బాలుడు 71 ఏళ్ల వృద్ధురాలిని  వివాహంచేసుకున్నాడు. ఈ విచిత్రమైన ఘటన ఇండోనేషియా జరిగింది. ఇండోనేషియాలోని నైరుతి సుమత్రా, కరన్‌గెండా గ్రామంలో సేలమత్ రియాది అనే 16 ఏళ్ల యువకుడు 71 ఏళ్ల రోహయా అనే బామ్మతో పరిచయం ఏర్పడింది. అదేం విచిత్రమో ఆ పరిచయం కాస్త స్నేహం గా మారి, ఆతరువాత ప్రేమగా మారిందట. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదండోయ్ ఆ బాలుడి ఇంట్లో పెద్ద‌లు ఒప్పుకోక‌పోయినా, ఆ బామ్మ ఇంట్లోని కుటుంబస‌భ్యులు అంగీక‌రించ‌క‌పోయినా ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని మరీ బెదిరించారట ఈ ఆ జంట. దీంతో ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ వ‌ధూవ‌రులిద్ద‌రూ ఏక‌మ‌య్యారు. మొత్తానికి ప్రేమకు వయసుతో పనిలేదని ఈ జంట నిరూపించింది.   

Monday, July 10, 2017

ఖాళీ సమయంలో వీడియోలు చూడండి! డబ్బులు గెలుచుకోండి !!

మీ ఖాళీ సమయంలో  ఎటువంటి పెట్టుబడి లేకుండా వీడియోలు చూస్తూ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారా ? అయితే నేను చూపించే విధంగా చెయ్యండి. 
 ఈ వీడియోలు 'Snuckls' అనే Website ద్వారా చూడాలి.
 మీరు మీ "Email" ద్వారా Request an invite చేసినట్లయితే మీకు accept చేయడానికి చాలా రోజులు సమయం పడుతుంది. అలా కాకుండా మీరు వెంటనే లాగిన్ అవ్వాలనుకుంటే నేను ఇచ్చే  invite link క్లిక్ చేసి మీ Facebook తో లాగిన్ అవ్వండి.
Invite link: 
       https://www.snuckls.com/Invite/memberRef/595e384af2060  

లాగిన్ అయినా తరువాత మీకు ఈ క్రింది చూపిన విధముగా వస్తుంది.  తరువాత  Get a Ticket ని క్లిక్ చేసినట్లయితే మీకు వీడియోస్ వస్తాయి ఈ క్రింది  విధముగా . 


  
ఇప్పుడు ఒక వీడియో క్లిక్ చేసి చూడండి,ఆ వీడియో పూర్తి అవ్విన తరువాత మీకు ఆ  వీడియో క్రింద 4 options వస్తాయి ఈ క్రింది  విధముగా . మీరు చూసిన వీడియో దేనికి సంబందించిందో ఆ option ని క్లిక్ చేయండి.అది గాని Correct అయితే  ఈ క్రింది  విధముగా వస్తుంది . 


       

అదే ఆ వీడియో Wrong   అయితే  మీరు  Correct అవ్వేవరకు వీడియో చూడాలి. అలా మొత్తం 5 వీడియోస్ చూస్తే మీకు ఈ క్రింది  విధముగా వస్తుంది .

   
మీకు నచ్చిన 5 నంబర్స్  ఎంచుకొని submit చేయండి.ఉదాహరణకు ఈ క్రింది ఇమేజ్ చూడండి. 

అప్పుడు మీకు ఒక్క ఎంట్రీ  టికెట్ పూర్తి అవుతుంది.అలా మీరు రోజుకి 10 టికెట్స్ వరకు గెలుచుకోవచ్చు . 
మీరు వీడియోలు చూసి గెలుచుకున్న tickets లో వాళ్ళు  రిలీజ్  చేసే winning number తో 5 కనుక  match అయితే  మీరు jackpot కొట్టినట్లే.   
 jackpot amount ఈ క్రింది విధముగా ఉంటుంది. 

      
మీరు గెలుచుకున్న అమౌంట్  paypal, amazon gift card, paytm లోకి  transfer  చేసుకోవచ్చు .ఇది చాలా genuine site.

 Invite link: 
       https://www.snuckls.com/Invite/memberRef/595e384af2060  

   

Saturday, July 8, 2017

38 మంది "తెరాస" ఎమ్మెల్యేలు "కాంగ్రెస్" కు ఓటేస్తారా ?

తెరాస మొత్తం ఏకతాటిపై ఉందని కేసీఆర్ పదేపదే చెప్పినా.. లోలోపల మాత్రం లుకలుకలు లేకపోవంటూ అప్పుడప్పుడూ మీడియాలో వార్తలొస్తూనే వున్నాయి. వీటికి పరాకాష్టలాంటిదే ఇప్పుడొక న్యూస్ హల్ చల్ చేస్తోంది. జులై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆరెస్ నుంచి భారీ స్థాయిలో క్రాస్ వోటింగ్ జరుగుతుందంటూ శత్రుపక్షం ప్రచారం చేస్తోంది. ఏకంగా 38 మంది తెరాస ఎమ్మెల్యేలు యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ కు ఓటెయ్యడానికి సిద్ధమై పోయారంటూ టీ-సీఎల్పీ ఏకంగా ప్రకటనే విడుదల చేసింది. ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈమేరకు తెరాస అధినేత కేసీఆర్ ని సూటిగా హెచ్చరించారు కూడా. కేసీఆర్ ఎన్డీఏ అభ్యర్థికి బేషరతుగా  మద్దతు తెలపడాన్ని వ్యతిరేకిస్తున్న 38 మంది తెరాస ఎమ్మెల్యేలు జట్టుకట్టినట్లు చెప్పిన సంపత్.. వాళ్ళ పేర్లు వెల్లడించడానికి మాత్రం నిరాకరించారు.

సీఎల్పీ ప్రకటన సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో చిన్నపాటి కలకలం క్రియేట్ చేసింది. తెరాసలో నివురుగప్పిన నిప్పులా వున్న అసమ్మతి ఒక్కసారిగా పెల్లుబికినా ఆశ్చర్యం లేదంటూ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తెరాసలో ఇప్పటికే అనధికారికంగా రెండు గ్రూపులున్నాయి. కారుగుర్తుపై నెగ్గిన ఎమ్మెల్యేలు ఒక గ్రూపయితే.. బైటినుంచి పార్టీలో చేరిన వలస ఎమ్మెల్యేలది ఇంకో గ్రూప్. వీళ్ళలో కొందరికి ఇంకా పార్టీలో 'సరైన న్యాయం' జరగలేదన్న వాదన కూడా ఒకటుంది. అయితే.. సీఎల్పీ ప్రచారం చేస్తున్నంత అసమ్మతి గులాబీ పార్టీలో ఉందన్న మాటతో ఎవ్వరూ ఏకీభవించరు. ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలు అధినేత గీసిన గీతను ధిక్కరిస్తారన్న మాట ఒకరకంగా అతిశయోక్తిలాంటిదే.

2019 ఎన్నికల్లో 99 శాతం విజయాలు తమవేనంటూ సొంత సర్వేలతో ఇటీవల హైప్ క్రియేట్ చేసుకున్నారు కేసీఆర్. తెలంగాణాలో ప్రతిపక్షమే లేకుండా పోయిందంటూ పదేపదే చెప్పుకుంటున్నారు తెరాస అధినేత. ఈరకమైన కేసీఆర్ స్ట్రాటజీని తిప్పికొట్టడానికే టీ-కాంగ్రెస్ ఇలా 'మైండ్ గేమ్' ఆడుతోందని పొలిటికల్ ఎనలిస్టులు తేల్చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేయడాలు ఉండవని, ఆత్మప్రబోధానుసారం ఓటెయ్యాల్సిందేనని ఈసీ రిపీటెడ్ గా చెబుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ క్రాస్ వోటింగ్ పై ఆశలు పెంచుకుంటోంది. ఈ కోవలోనే.. 'తెరాసలో చీలిక' వైపు ఆబగా చూస్తోంది తెలంగాణ కాంగ్రెస్ శిబిరం.

Friday, July 7, 2017

వ్యాధులను గుర్తించి రంగు మారే కొత్తరకం "కండోమ్‌"

లైంగిక కలయిక ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించి రంగు మారే కొత్తరకం  కండోమ్‌ను యూకే స్కూలు విద్యార్థుల బృందం అభివృద్ధి చేసింది. ‘ఎస్‌.టి.ఈవైఈ’ గా వ్యవహరిస్తున్న ఈ కండోమ్‌ సిఫిలిస్‌ తదితర వ్యాధులలోని బ్యాక్టీరియాను గుర్తిస్తుంది. 
ఈ కండోమ్‌ క్లామీడియాను తాకితే ఆకుపచ్చ రంగుకు, హెర్పెస్ తాకితే పసుపు రంగుకు, పాపిల్లోమా వైరస్ తాకితే ఊదా  రంగుకు,  సిఫిలిస్‌ తాకితే పసుపు   రంగుకుమారుతుంది. 

ఈ బ్యాక్టీరియాను తాకిన ప్రతిసారీ కండోమ్‌ రంగు మార్చుకుంటుంది. తద్వారా ఒకరినుంచి మరొకరికి లైంగిక వ్యాధులు సోకకుండా నిరోధించేలా, ఓ హెచ్చరికగా పనిచేసేందుకే ఈ కొత్తరకం కండోమ్‌ను తయారుచేసినట్లు యూకే బృందం పేర్కొంది.Monday, July 3, 2017

"మర్మాంగాని"కి ఉంగరాలు ?

చేతివేళ్లకు ఉంగరాలు ధరించడం మనం చూసేవుంటాం. కొంతమంది చేతిలోని పదివేళ్లకు ఉంగరాలు ధరిస్తుంటారు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ ప్రబుద్ధుడు మాత్రం మర్మాంగానికి ఉంగరం వేశాడు. ఆ ఉంగరం వేసుకున్న వేళా సమయం ఏమో కానీ నానా తంటాలు పడ్డాడు. 

 థాయ్‌లాండ్‌కు చెందిన విరాట్ అనే వ్యక్తి ఏదో సరదా కోసం మర్మాంగానికి రెండు మెటల్ ఉంగరాలు వేసుకున్నాడు. కాసేపయ్యాక వాటిని తీసేందుకు ప్రయత్నించాడు. కానీ వాటిని తీయడం కుదరలేదు. దీంతో గంటల పాటు మర్మాంగానికి రక్తప్రసరణ ఆగిపోయింది. తీవ్రంగా నొప్పి ఏర్పడింది. నొప్పితో అతనికి చుక్కలు కనిపించాయి. ఆపై విరాట్ ఆస్పత్రికి పరుగులు తీశాడు. వైద్యులు మర్మాంగానికి తగిలించిన రెండు ఉంగరాలను కట్ చేసి.. అతని ప్రాణాలను కాపాడారు. దీంతో విరాట్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.

Super Saver Flat 50% Off http://fkrt.it/DGVs1TuuuN 


Men's Grooming: http://fkrt.it/DGkKwTuuuN  

Women's Grooming: http://fkrt.it/DGkFkTuuuN 

Beauty & Personal Care: http://fkrt.it/qCRe!!NNNN