CSS Drop Down Menu

Monday, February 29, 2016

"అత్యంత పొడవైన" రైల్వే స్టేషన్ పేరు ?

ఇండియన్ రైల్వేలో అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు గల స్టేషన్ ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లాలో గల రేణిగుంట సమీపంలో ఉంది. దీని పేరు " వెంకట నరసింహరాజు వారి పేట " రైల్వే స్టేషన్. ఇది రేణిగుంట-అరక్కోణం మద్య కలదు.


1 comment:

  1. వెంకట నరసింహ రాజు పేరిట
    పొంకపు రైల్వే పొడుగుగ పెట్టుట
    చిత్తూర్ జిల్లా చిత్రపు స్టేషన్
    దత్తా బ్లాగున దర్శన ఘోషన్

    ReplyDelete