CSS Drop Down Menu

Thursday, December 25, 2014

తోటి ప్రాణుల నుండి గ్రహించవలసినవి ...!

లేవడంలో - కోడి
పరుగులో - గుర్రం
వినడంలో - పిల్లి
విశ్వాసంలో - కుక్క
తల్లిగా - ఆవు
సేవలో - ఎద్దు
శాంతికి - పావురం
గానములో - కోకిల
నాట్యంలో - నెమలి
విజ్ఞానానికి - హంస
పౌరుషంలో - పొట్టేలు
సాహసంలో - పులి
పరాక్రమంలో - సింహం
బుద్దిలో - ఏనుగు
నిరంతర శ్రమకు - చీమ
నిశిత దృష్టిలో - గ్రద్ద
* ఇతర ప్రాణులకు ఒకే గుణం ఉంటుంది. మానవ జాతికి అనేక గుణాలు ఉంటాయి.
* ప్రతి మనిషిలో విశేషంగా ఏదో ఒక ప్రాణి గుణం ఉంటుంది.

3 comments:

  1. బాగుంది పోస్టు. చీమను సంఘ జీవనానికి కూడా తీసుకోవచ్చనుకుంటాను. తల్లిగా ఆవు ప్రత్యేకత ఏమిటి రమేష్ గారు?

    ReplyDelete
  2. అమ్మ పాలు దొరకని పిల్లలకు ఆవు పాలు పడతారు దానికి కారణం ఆవు పాలు సర్వరోగ నివారిణిగా పనిచేస్తాయి.అందుకే ఆవుని తల్లితో పోలుస్తారు.

    ReplyDelete
    Replies
    1. వివరణకు ధన్యవాదములు రమేష్ గారు.

      Delete